Tollywood: హోలీ వేడుకల్లో అల్లు అర్జున్.. ఫొటోలు ఇవిగో!

  • రంగుల్లో మునిగితేలిన బన్నీ తదితరులు
  • అయాన్, అర్హ సంబరాలు
  • అల్లు వారిల్లు వర్ణభరితం
హోలీ పర్వదినం సందర్భంగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఘనంగా వేడుకలు చేసుకున్నారు. తన భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హ, ఇతర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఎంతో వేడుకగా హోలీ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్లో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.
Tollywood
Allu Arjun

More Telugu News