Narendra Modi: మోదీ అసమర్థుడు... ‘నమర్ద్‌’ : ప్రధానిపై కాంగ్రెస్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటక రాష్ట్రం బసవ కళ్యాణి నియోజకవర్గం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నారాయణరావు ప్రధాని మోదీపై నోరు పారేసుకున్నాడు. ఆయనో అసమర్థుడని, అబద్ధాల ప్రధాని అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ‘మోదీ పెళ్లి చేసుకోగలడు...కానీ పిల్లల్ని కనలేడు... మా భాషలో ఇటువంటి వారిని ‘నమర్ద్‌’ అంటాం’ అంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 
Go Back to Shorts
Narendra Modi
Congress
Karnataka

More Telugu News