01 Mon 11:09 గతంలో హిట్ ఇచ్చిన దర్శకుడికి మళ్లీ ఛాన్స్ ఇచ్చిన యంగ్ హీరో 'గుండెజారి గల్లంతయ్యిందే' సూపర్ హిట్ విజయ్ కుమార్ కొండా వినిపించిన మరో కథ 'భీష్మ' తరువాత పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
02 Fri 22:47 ధర్మశాలలో తప్పతాగి హల్‌చల్ చేసిన విదేశీయుడు.. వీడియో వైరల్! ధర్మశాల మార్కెట్‌లో మద్యం మత్తులో ఓ విదేశీ పర్యాటకుడి నిర్వాకం కూరగాయలు రోడ్డుపై విసిరేసి, ట్యాక్సీపై రాళ్లు రువ్వి ధ్వంసం విధుల్లో ఉన్న మహిళా పోలీస్‌తో దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు పర్యాటకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
03 Fri 22:34 షారుఖ్, కోహ్లీ పక్కనే యశ్ కూడా కొనేశాడు! అలీబాగ్‌లో రూ. 24 కోట్లతో బీచ్ ఫ్రంట్ ల్యాండ్ కొనుగోలు చేసిన యశ్ దంపతులు కిహిమ్ బీచ్ సమీపంలో ఉన్న ఈ ఆస్తి విస్తీర్ణం సుమారు 1.3 ఎకరాలు ఈ లావాదేవీ కోసం రూ. 1.44 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లింపు ఇప్పటికే అలీబాగ్‌లో షారుఖ్, దీపిక, విరాట్ కోహ్లీలకు ఆస్తులు
04 Fri 22:20 ఐటీఆర్ ఫైలింగ్: కొత్త గడువులు ఖరారు.. మిస్ అయితే జరిమానా! 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్ గడువులు ఖరారు వేతన జీవులకు జులై 31, ఆడిట్ లేని వ్యాపారాలకు ఆగస్టు 31 చివరి తేదీ గడువు దాటితే రూ.5,000 వరకు ఆలస్య రుసుము, వడ్డీ చెల్లించాలి డిసెంబర్ 31 వరకు బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేసేందుకు అవకాశం
05 Fri 22:10 ఏపీలో చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు... రష్యా దిగ్గజం రోసాటమ్‌కు లోకేష్ ప్రతిపాదన రష్యా పర్యటనలో ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ చర్చలు అణు విద్యుత్, డీశాలినేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు రోసాటమ్‌కు ప్రతిపాదనలు అల్యూమినియం ప్లాంట్లు, రిఫైనరీల ఏర్పాటుకు రుసాల్ సంస్థకు ఆహ్వానం ఆర్కిటిక్ సముద్ర మార్గం ద్వారా ఏపీకి వాణిజ్య అవకాశాలపై సదస్సులో ప్రసంగం లోకేష్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చిన రష్యా కంపెనీలు
06 Fri 22:09 తమిళనాడులో బీజేపీకి మరో గట్టి దెబ్బ... మహిళా నేత గుడ్ బై తమిళనాడు బీజేపీకి మరో గట్టి ఎదురుదెబ్బ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి సుమతి వెంకటేష్ రాజీనామా అన్నామలై, కరు నాగరాజన్ నిష్క్రమణ తర్వాత తాజా పరిణామం సీనియర్ల వరుస రాజీనామాలతో పార్టీలో తీవ్ర సంక్షోభం అంతర్గత విభేదాలే రాజీనామాలకు కారణమని విశ్లేషణలు
07 Fri 22:02 మంత్రులకు శాఖల కేటాయింపు నా చేతుల్లో లేదు: సీఎం డీకే శివకుమార్ కర్ణాటకలో కొత్త ప్రభుత్వంలో మొదలైన విభేదాలు మంత్రి పదవికి రాజీనామా చేసిన సీనియర్ నేత రామలింగారెడ్డి బెంగళూరు అభివృద్ధి శాఖ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి ఇది అధిష్ఠానం నిర్ణయమని స్పష్టం చేసిన సీఎం డీకే శివకుమార్ రామలింగారెడ్డితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని వెల్లడి
08 Fri 21:51 'పెద్ది'లో జాన్వీ పాత్రపై వివాదం.. ఇది ఖరీదైన అవమానం అంటూ సింగర్ పోస్ట్ జాన్వీ కపూర్ పాత్రను వస్తువులా చూపారని ఆరోపణలు చిత్ర బృందాన్ని తప్పుబడుతూ సింగర్ సుమంగళి సంచలన పోస్ట్ విమర్శనాత్మక పోస్ట్‌ను జాన్వీ కపూర్ లైక్ చేయడంతో పెరిగిన చర్చ సోషల్ మీడియాలో మహిళా పాత్రల చిత్రణపై మళ్లీ మొదలైన వాదనలు
09 Fri 21:37 ప్రియురాలి ముచ్చట తీర్చేందుకు లగ్జరీ నల్లాలు దొంగిలించాడు! గర్ల్‌ఫ్రెండ్‌కు ఐఫోన్లు కొనివ్వడానికి లక్షల విలువైన ట్యాపులు చోరీ నాగ్‌పూర్‌లోని ఓ గోదాంలో మే 27-28 రాత్రి చోరీ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గంటల్లోనే పట్టుకున్న పోలీసులు ఇద్దరు మైనర్లతో పాటు మరో వ్యక్తి అరెస్ట్
10 Fri 21:32 టీమిండియాలో విచిత్రం... కెప్టెన్ సహా ఆ ఏడుగురూ గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లే! ఆఫ్ఘనిస్థాన్‌తో టెస్టుకు ముందు భారత జట్టులో ఏడుగురు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ ఆడిన వారిని టెస్టుకు సిద్ధం చేయడమే సవాల్ అని చెప్పిన సహాయ కోచ్ పేసర్ మహ్మద్ సిరాజ్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడని వెల్లడి నెం.3 బ్యాటింగ్ స్థానంపై ఇప్పటికీ కొనసాగుతున్న అన్వేషణ కుల్దీప్, సుందర్‌లతో పాటు మరో యువ స్పిన్నర్‌కు అవకాశం