Mallikarjuna Rao: జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు

  • టీడీపీ, వైసీపీలకే పరిమితమైన చేరికలు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్
  • రేపల్లె అసెంబ్లీ బరిలోకి దిగనున్న మల్లికార్జునరావు
ఇప్పటిదాకా టీడీపీ, వైసీపీలకు పరిమితమైన చేరికలు.. ఇప్పుడు జనసేనకు కూడా పాకాయి. మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు తాజాగా జనసేనలో చేరారు. నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మల్లికార్జునరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.మల్లికార్జునరావుకు పవన్ రేపల్లె అసెంబ్లీ టికెట్ కేటాయించారు.
Mallikarjuna Rao
Telugudesam
YSRCP
Jansena
Pawan Kalyan

More Telugu News