వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కేసు.. రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు!
- ఈ నెల 15న సుప్రీంకోర్టులో విచారణ
- హాజరుకానున్న మమత, కేజ్రీవాల్, రాహుల్
- సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేసిన నేతలు
అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో వేర్వేరుగా సమావేశమవుతారు. వీవీప్యాట్ లను లెక్కించాలని సుప్రీంకోర్టులో వీరంతా కలిసి పిటిషన్ ను దాఖలుచేసిన నేపథ్యంలో ఎల్లుండి అంటే ఈ నెల 15న వీరందరూ విచారణకు హాజరవుతారు.