నేనూ మనిషినే.. మా కష్టార్జితంతోనే ఈ స్థాయికి వచ్చాం: అనన్య బిర్లా
- మిలియనీర్ కూతుర్ని అయితే ఏంటి?
- ఈ విషయాన్ని ఇతరులతో పంచుకోవాలి
- మా నాన్న మిలియనీర్ కాదు.. బిలియనీర్
‘‘నేను మిలియనీర్ కూతుర్ని అయితే ఏంటి? నేనూ మనిషినే. మా కష్టార్జితంతోనే మేం ఈ స్థాయికి చేరుకున్నాం. ఈ విషయాన్ని కచ్చితంగా ఇతరులతో పంచుకోవాలి. ఇంకో విషయం.. మీరన్నట్టు మా నాన్న మిలియనీర్ కాదు.. బిలియనీర్’’ అని ట్వీట్లో పేర్కొన్నారు.