మంత్రి దేవినేని ఉమకు షాక్...జగన్‌తో భేటీ అయిన ఆయన సోదరుడు చంద్రశేఖర్
- లోటస్ పాండ్‌లో అడుగు పెట్టిన యువనేత
- వెంటబెట్టుకు వెళ్లిన వసంత కృష్ణప్రసాద్
- వైసీపీ అధినేతతో భేటీ అయి కాసేపు మంతనాలు
ఈ నెల 14వ తేదీన విజయవాడలో వైసీపీ సమరశంఖారావం సభ జరగనున్న విషయం తెలిసిందే. ఆ రోజు సభలో అధికారికంగా చంద్రశేఖర్ వైసీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఆయన జగన్‌ను కలిసినట్లు తెలుస్తోంది.