Sun 20:57 'ఎన్నికల షెడ్యూల్' నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేశ్ స్పందన భవిష్యత్తు ఆలోచించి ఓటేయండి ఓటు దొంగలున్నారు జాగ్రత్త అంటూ బాబు హెచ్చరిక నామినేషన్లు తెలంగాణలో వేస్తారా అంటూ జగన్ పై లోకేశ్ సెటైర్ Read full story
Mon 15:36 తమిళనాడు మంత్రి కీర్తన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా.. కారణం ఇదే! తమిళనాడు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్యేలు ఎలక్షన్ సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన ఆమె ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేసిన ప్రొటెం స్పీకర్ Read full story
Mon 15:34 మూడో ప్రత్యామ్నాయం... ఏపీకి విశ్వసనీయ పార్టీ కావాల్సిందే: విజయసాయిరెడ్డి ఏపీకి మూడో ప్రత్యామ్నాయం అవసరమన్న విజయసాయి రెడ్డి రాష్ట్ర రాజకీయాలు రెండు తీవ్ర ధోరణుల మధ్య చిక్కుకున్నాయని వ్యాఖ్య టీడీపీది పట్టణ పక్షపాతమని, వైసీపీది కేవలం సంక్షేమమని విమర్శ అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసే నాయకత్వం రావాలని ఆకాంక్ష Read full story
Mon 15:31 ఇది కోటి రూపాయల బైక్.. ముంబైలో మొదటి డెలివరీ భారత్ లో డుకాటీ పనిగేల్ వీ4 లంబోర్గిని స్పెషల్ ఎడిషన్ బైక్ లిమిటెడ్ ఎడిషన్ బైక్ కోసం బుకింగ్స్ పూర్తయినట్లు వెల్లడించిన డుకాటీ ప్రపంచవ్యాప్తంగా 630 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి బైక్ బరువు తగ్గడం కోసం కార్బన్ ఫైబర్ వినియోగం Read full story
Mon 15:24 సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని నెహ్రూ వ్యతిరేకించారు: ప్రధాని మోదీ సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్‌ల కృషి వల్లే ఆలయం పూర్తయిందని వెల్లడి బుజ్జగింపు రాజకీయాలు చేసే శక్తులు దేశంలో ఇప్పటికీ ఉన్నాయని విమర్శ రామాలయ నిర్మాణాన్ని కూడా కొందరు వ్యతిరేకించారని గుర్తు చేసిన మోదీ అభివృద్ధి, వారసత్వం రెండూ తమ ప్రభుత్వ అజెండా అని స్పష్టీకరణ Read full story
Mon 15:20 బంగారం కొనొద్దన్న మోదీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఘాటు స్పందన ప్రజలు త్యాగాలు చేయాలన్న ప్రధాని మోదీ విజ్ఞప్తి ఇది వైఫల్యానికి నిదర్శనమంటూ రాహుల్ గాంధీ విమర్శ ఏడాది పాటు బంగారం కొనొద్దని, ఇంటి నుంచే పనిచేయాలని సూచించిన మోదీ ప్రతిసారీ బాధ్యతను ప్రజలపై నెట్టేస్తున్నారన్న రాహుల్ Read full story
Mon 15:20 భారత్ మార్గం ప్రత్యేకం..మనం అమెరికా-చైనా బాటలో వెళ్లడం లేదు: గౌతమ్ అదానీ భారత్ మార్గం అమెరికా లేదా చైనాను అనుసరించడం లేదన్న అదానీ దేశ వృద్ధి లీనియర్ కాదు, కాంపౌండింగ్ పద్ధతిలో వేగవంతమవుతోందని వెల్లడి 2047 నాటికి 2000 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యమే లక్ష్యం ఏఐ ఉద్యోగాలను తొలగించదు, ఉత్పాదకతను పెంచుతుందని భరోసా యూపీఐ లాగానే ఏఐ కూడా కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తుందని అంచనా Read full story
Mon 15:09 కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ.. పోలవరంపై కీలక విజ్ఞప్తి ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశం 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తికి సాయం కోరిన సీఎం పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చెరువుల ఆధునీకరణకు రూ. 285 కోట్లు విడుదల చేయాలని వినతి Read full story
Mon 15:04 జగపతిబాబు కామెంట్స్ తో 'పెద్ది' హైప్ మరో లెవల్ కి! రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై జగపతిబాబు ప్రశంసలు తన పాత్రను చూసి ఆశ్చర్యపోయానని వ్యాఖ్య బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ అంచనాలు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల ఫైనల్ ఎడిట్ పూర్తి చేసుకున్న ‘పెద్ది’ Read full story
Mon 14:58 హైదరాబాద్ నుంచి సియాటిల్ కు... మైక్రోసాఫ్ట్ టెక్కీ ఆనందం అంతా ఇంతా కాదు! మైక్రోసాఫ్ట్‌లో ఫ్రెషర్‌గా చేరిన హైదరాబాద్ టెక్కీ కొన్ని నెలలకే సియాటిల్‌కు పంపిన కంపెనీ ప్రపంచవ్యాప్త కొత్త ఉద్యోగుల కోసం ప్రత్యేక ఈవెంట్ కాలేజీలో కన్న కలలు నిజమయ్యాయంటూ ఇన్స్‌స్టాగ్రామ్‌లో వీడియో టెక్కీ అనుభవంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు Read full story