Andhra Pradesh: ఏపీలో ‘రైతు రుణమాఫీ’ చెల్లింపుల షెడ్యూల్ విడుదలపై జీవో జారీ
రైతు రుణమాఫీ నాలుగు, ఐదు విడతలకు సంబంధించి చెల్లింపుల షెడ్యూల్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి నెలాఖరు, ఏప్రిల్ మొదటి వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.