ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ‘మా’ ఎలక్షన్స్ ..లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన సినీనటుడు కృష్ణ
    Sun 15:26

    ‘మా’ ఎలక్షన్స్ ..లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన సినీనటుడు కృష్ణ

    • ముగిసిన ‘మా’ ఎన్నికలు
    • ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటులు
    • ఓటు వేసేందుకు కృష్ణ వెళుతుండగా ఆగిన లిఫ్ట్
    Read full story
  • చివరి ఓవర్ థ్రిల్లర్.. చెన్నైపై సన్‌రైజర్స్ ఉత్కంఠ విజయం!
    Sat 23:47

    చివరి ఓవర్ థ్రిల్లర్.. చెన్నైపై సన్‌రైజర్స్ ఉత్కంఠ విజయం!

    • చెన్నైపై సన్‌రైజర్స్ విజయం
    • అర్ధ శతకాలతో చెలరేగిన అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్
    • చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్, ఓవర్టన్ మూడేసి వికెట్లు
    • మూడు వికెట్లతో చెన్నైని దెబ్బతీసిన ఎషాన్ మలింగ
    • 10 పరుగుల తేడాతో సన్ రైజర్స్ విక్టరీ
    Read full story
  • ప్రధాని ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు... అన్నీ అబద్ధాలే చెప్పారు: మోదీ ప్రసంగానికి ఖర్గే కౌంటర్
    Sat 23:33

    ప్రధాని ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు... అన్నీ అబద్ధాలే చెప్పారు: మోదీ ప్రసంగానికి ఖర్గే కౌంటర్

    • ప్రధాని మోదీ జాతినుద్దేశించిన ప్రసంగాన్ని రాజకీయ దాడిగా మార్చారన్న ఖర్గే
    • ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణ
    • మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్
    • బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మహిళా వ్యతిరేకులని, మనుస్మృతిని నమ్ముతారని విమర్శ
    • దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై కాకుండా కాంగ్రెస్‌పైనే మోదీ దృష్టి పెట్టారని వ్యాఖ్య
    Read full story
  • పవన్ కల్యాణ్ గారు త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు
    Sat 23:22

    పవన్ కల్యాణ్ గారు త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు

    • ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు విజయవంతంగా సర్జరీ
    • ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు
    • పవన్ క్షేమంగా ఉన్నారంటూ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రకటన
    • వారం నుంచి 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
    • అధికారిక సమావేశంలో అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేరిక
    Read full story
  • తనకు అప్పు ఉందన్న క్రిస్ గేల్.. లలిత్ మోదీ ఏం చేశాడంటే..!
    Sat 23:12

    తనకు అప్పు ఉందన్న క్రిస్ గేల్.. లలిత్ మోదీ ఏం చేశాడంటే..!

    • 2011 వేలంలో అమ్ముడుపోని క్రిస్ గేల్ కథను చెప్పిన లలిత్ మోదీ
    • ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనకు సాయం చేయాలని గేల్ కోరినట్టు వెల్లడి
    • విజయ్ మాల్యాతో మాట్లాడి ఆర్సీబీలో అవకాశం ఇప్పించిన లలిత్ మోదీ
    • ఆ సీజన్‌లో అద్భుతంగా రాణించి ఆరెంజ్ క్యాప్ గెలిచిన యూనివర్సల్ బాస్
    • పాడ్‌కాస్ట్‌లో ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్న ఐపీఎల్ మాజీ ఛైర్మన్
    Read full story
  • ఏపీకి కొత్త రైల్వే లైన్లు... కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
    Sat 22:51

    ఏపీకి కొత్త రైల్వే లైన్లు... కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు

    • ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
    • నిడదవోలు-దువ్వాడ మధ్య 3వ, 4వ లైన్లకు గ్రీన్ సిగ్నల్
    • కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు
    • పారిశ్రామిక, ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రాజెక్టు దోహదం చేస్తుందని వెల్లడి
    • గోదావరిపై 4.3 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెన నిర్మాణం
    Read full story
  • భారతీయ డ్రింక్ కు పాకిస్థానీ పేరు... రూ.2,800 కోట్లకు ఎదిగింది!
    Sat 22:45

    భారతీయ డ్రింక్ కు పాకిస్థానీ పేరు... రూ.2,800 కోట్లకు ఎదిగింది!

    • భారతీయ సంప్రదాయ పానీయాల మార్కెట్‌లో లాహోరి జీరా సంచలనం
    • ముగ్గురు కజిన్స్ రూ.10 ధరతో ప్రారంభించిన డ్రింక్
    • ఈ ఏడాది రూ.800 కోట్ల ఆదాయమే లక్ష్యంగా దూసుకెళుతున్న సంస్థ
    • ఇటీవల రూ.200 కోట్ల నిధులు సమీకరించి రూ.2,800 కోట్ల విలువకు చేరిన కంపెనీ
    • భారీ మార్కెటింగ్ లేకుండానే ఉత్పత్తి, పంపిణీపై దృష్టి సారించి విజయం
    Read full story
  • 'ఆపరేషన్ సేఫ్ స్కూల్'... సజ్జనార్ ఆధ్వర్యంలో 558 దుకాణాలపై దాడులు
    Sat 22:27

    'ఆపరేషన్ సేఫ్ స్కూల్'... సజ్జనార్ ఆధ్వర్యంలో 558 దుకాణాలపై దాడులు

    • పాఠశాలల సమీపంలో పొగాకు, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్
    • 5 వేల మంది సిబ్బందితో ఏకకాలంలో సోదాలు
    • క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ సజ్జనర్
    Read full story
  • భారత నౌకలపై కాల్పులు... ఢిల్లీలో ఇరాన్ రాయబారికి కేంద్రం సమన్లు
    Sat 22:24

    భారత నౌకలపై కాల్పులు... ఢిల్లీలో ఇరాన్ రాయబారికి కేంద్రం సమన్లు

    • హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు
    • ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్
    • ఇరాన్ రాయబారికి భారత విదేశాంగ శాఖ సమన్లు
    • జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనని ప్రకటించిన ఇరాన్
    • పలు నౌకలు వెనక్కి మళ్లడంతో పెరిగిన ఉద్రిక్తత
    Read full story
  • అభిషేక్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు
    Sat 22:11

    అభిషేక్ శర్మ ఖాతాలో అరుదైన రికార్డు

    • సన్‌రైజర్స్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన అభిషేక్ శర్మ
    • కేవలం 15 బంతుల్లోనే 50 పరుగుల మార్క్ అందుకున్న వైనం
    • తన పాత రికార్డును (16 బంతులు) తానే అధిగమించిన అభిషేక్
    • 22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసిన ఇన్నింగ్స్
    • చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV