ఉత్తర కర్ణాటకలో ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో నేడు అక్కడక్కడ వర్షాలు
- వర్షాలు పడని చోట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల
- రేపటి నుంచి మరింత ముదరనున్న ఎండలు
- వాతావరణ శాఖ హెచ్చరిక
కాగా, శనివారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలను చూసుకుంటే.. మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్‌లో 38.4 డిగ్రీలు, భద్రాచలంలో 37, హైదరాబాద్‌లో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.