సెలబ్రిటీలం అయితే మాత్రం... మాకు ఫీలింగ్స్ ఉండవా?: కరీనా కపూర్
- పొట్టి దుస్తులతో ఫోటోలు పెడుతున్న కరీనా
- తైమూర్ ను కన్న తరువాత 'ఆంటీ' అంటున్న నెటిజన్లు
- తమ ఫీలింగ్స్ ను పట్టించుకోవడం లేదని వాపోయిన కరీనా
దీనిపై స్పందించిన ఆమె, సెలబ్రిటీల ఫీలింగ్స్ ను ఎవరూ పట్టించుకోరని ఆరోపించింది. తమకూ భావాలుంటాయని, ఒకప్పుడు నటీనటులకు ఎంతో గౌరవం దక్కేదని, ఇప్పుడు అలా జరగడం లేదని వాపోయింది. సెలబ్రిటీల ఫీలింగ్స్ గురించి కూడా అవగాహన పెంచుకోవాలని సూచించింది. కాగా, ప్రస్తుతం కరీనా, 'గుడ్న్యూస్' చిత్రంలో నటిస్తోందన్న సంగతి తెలిసిందే.