ఉంగుటూరులోని హోటల్ లో అగ్నిప్రమాదం.. మంటలను ఆర్పుతున్న ఫైరింజన్లు!
- కృష్ణా జిల్లాలోని ఉంగుటూరులో ఘటన
- విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమంటున్న అధికారులు
- భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం
దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపుచేస్తున్నాయి. కాగా, ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ గణనీయంగా ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం.