maa: ‘మా’ ఎన్నికల్లో శివాజీరాజా ప్యానల్ ఇదే!

  • ప్రెసిడెంట్ - శివాజీరాజా
  • ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - శ్రీకాంత్
  • జనరల్ సెక్రటరీ - రఘుబాబు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కాలపరిమితి ముగిసింది. దీంతో, ఇప్పటిదాకా 'మా' అధ్యక్షుడిగా వ్యవహరించిన శివాజీరాజా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు, అధ్యక్ష పదవి కోసం సీనియర్ నటుడు నరేష్ కూడా నామినేషన్ వేశారు. దీంతో, టాలీవుడ్ లో ఒక్కసారిగా ఎన్నికల వేడి నెలకొంది. గతంలో జయసుధ, రాజేంద్రప్రసాద్ లు అధ్యక్ష పదవికి పోటీపడినప్పుడు నెలకొన్న వాతావరణంలాంటి పరిస్థితే ఇప్పుడు మరోసారి ఏర్పడింది.

శివాజీరాజా ప్యానల్ ఇదే:
  • ప్రెసిడెంట్: శివాజీరాజా
  • వైస్ ప్రెసిడెంట్: ఎస్వీ కృష్ణారెడ్డి
  • వైస్ ప్రెసిడెంట్: బెనర్జీ
  • ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్
  • జనరల్ సెక్రటరీ: రఘుబాబు
  • జాయింట్ సెక్రటరీ: బ్రహ్మాజీ
  • జాయింట్ సెక్రటరీ: నాగినీడు
  • ట్రెజరర్: పరుచూరి వెంకటేశ్వరరావు

ఎగ్జిక్యూటివ్ మెంబర్స్:
  • తనికెళ్ల భరణి
  • రాజీవ్ కనకాల
  • వేణుమాధవ్
  • ఏడిద శ్రీరామ్
  • సురేష్ కొండేటి
  • సమీర్ హాసన్
  • నవభారత్ బాలాజీ
  • తనీష్
  • జయలక్ష్మి
  • అనితా చౌదరి
  • రాజ్ తరుణ్
  • ఉత్తేజ్
  • భూపాల్ రాజు
  • రాజా రవీంద్ర
  • పృథ్వీరాజ్ బాలిరెడ్డి
  • వెంకట గోవిందరావు
  • సాయికుమార్
  • రవిప్రకాష్
maa
elections
shivaji raja
panel
tollywood

More Telugu News