YSRCP: వైసీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల ఢిల్లీ టూర్‌

షార్ట్స్‌లో చూడండి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులపాటు ఢిల్లీలో బస చేయనున్నారు. ఇందుకోసం ఆయన రేపు రాజధానికి బయలుదేరుతున్నారు. ‘హౌ ద దక్కన్‌ విల్‌ డిసైడ్‌ హూ సిట్స్‌ ఇన్‌ ఢిల్లీ’ అన అంశంపై ఇండియా టుడే చానల్‌ నిర్వహిస్తున్న సదస్సుకు ఆయన ఏపీ ప్రతిపక్ష నాయకుని హోదాలో హాజరవుతున్నారు.
Go Back to Shorts
YSRCP
Jagan
New Delhi

More Telugu News