01 Wed 07:54 ఉగ్రవాదులను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహం.. తేరుకునేలోపే మరో దాడికి సిద్ధం? రేపో, మాపో మరో దాడికి సమాయత్తం భారత్ బాంబుల వర్షంతో ఉగ్రమూకలు ఉక్కిరిబిక్కిరి బంతి పాక్ కోర్టులోనే ఉందన్న వైమానిక దళ మాజీ అధికారులు
02 Thu 15:21 కువైట్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ ఇలా పడింది... వీడియో వైరల్! కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి దాడి దృశ్యాలను విడుదల చేసిన కువైట్ ప్రభుత్వం ఇరాన్ దాడి చేసిందన్న కువైట్, ఆరోపణలను ఖండించిన ఇరాన్
03 Thu 15:18 ఆ ఒక్క టెస్టే చూసి కంగారు పడకండి.. మీకు షుగర్ లేకపోయినా ఉన్నట్లే చూపిస్తుంది! రక్తహీనత ఉంటే హెచ్‌బీఏ1సీ పరీక్ష తప్పు రావచ్చన్న నిపుణులు ఐరన్ లోపం వల్ల షుగర్ ఎక్కువగా చూపిస్తుందని వివరణ ఫలితంగా డయాబెటిస్ లేకపోయినా ఉన్నట్లు తప్పుడు నిర్ధారణ ఐరన్ చికిత్సతో 70 శాతం మందికి నార్మల్ షుగర్ షుగర్ పరీక్షతో పాటు సీబీసీ కూడా అవసరమంటున్న వైద్యులు
04 Thu 15:16 వైసీపీ మాజీ ఎమ్మెల్యే బెయిల్ పిటిషన్.. తెలంగాణ హైకోర్టు నోటీసులు భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు
05 Thu 15:13 శ్రీసిటీలో రైల్వే రోలింగ్ మిల్లు.. రష్యా దిగ్గజానికి లోకేష్ కీలక ప్రతిపాదనలు రష్యా పర్యటనలో నోవోస్టల్-ఎం చైర్మన్‌తో మంత్రి లోకేష్ సమావేశం భారత్‌లో అత్యాధునిక ఈఏఎఫ్ స్టీల్ ప్లాంట్ నిర్మించాలని విజ్ఞప్తి శ్రీసిటీలో రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఆటోమోటివ్, షిప్‌బిల్డింగ్ పరిశ్రమలకు వైర్ ఫ్యాక్టరీ నిర్మాణంపై చర్చ లోకేష్ ప్రతిపాదనలను పరిశీలిస్తామన్న నోవోస్టల్ చైర్మన్
06 Thu 15:04 సంప్రదాయం పేరుతో మారణహోమం.. ఒక్కరోజే 700కు పైగా తిమింగలాలు, డాల్ఫిన్ల వధ! ఫారో దీవుల్లో తిమింగలాలు, డాల్ఫిన్ల వేట సంప్రదాయ వేటలో భాగంగా సముద్ర జీవుల హననం ఈ ఘటనతో సముద్ర తీరం రక్తసిక్తమైందని తెలిపిన పర్యావరణవేత్తలు ఈ వేట అమానుషమంటూ అంతర్జాతీయంగా వెల్లువెత్తిన విమర్శలు జంతు సంరక్షణ చట్టం నుంచి తిమింగలాలను మినహాయించాకే ఈ ఘటన
07 Thu 15:00 లైకా కెమెరాతో భారత మార్కెట్లోకి షావోమీ 17టీ.. ధర, ఫీచర్లు ఇవే! ప్రారంభ ధర రూ.59,999గా నిర్ణయం లైకా 5ఎక్స్ పెరిస్కోప్ కెమెరా ప్రత్యేకత 6500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ జూన్ 10 నుంచి అమ్మకాలు ప్రారంభం ఆఫర్లలో భాగంగా రూ.5,000 డిస్కౌంట్
08 Thu 14:49 పంత్ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడాలి.. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే సూచన ఆఫ్ఘన్‌తో శనివారం ఏకైక టెస్ట్ సిరీస్ ప్రారంభం వైస్ కెప్టెన్సీ తొలగింపుపై పంత్‌కు బాధలేదన్న అసిస్టెంట్ కోచ్ నాయకత్వానికి అధికారిక పదవులు అవసరం లేదని వ్యాఖ్య సరైన నిర్ణయాలు తీసుకోవడంపైనే దృష్టి పెట్టాలని సూచన
09 Thu 14:41 రాహుల్ 'ఆర్థిక సునామీ' వ్యాఖ్యలు.. భయాన్ని సృష్టించవద్దని బీజేపీ హెచ్చరిక దేశంలో ఆర్థిక సునామీ తప్పదని రాహుల్ గాంధీ హెచ్చరిక ఇది కేవలం భయాన్ని సృష్టించడమేనని తిప్పికొట్టిన బీజేపీ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని పలు గణాంకాలు విడుదల ఎమర్జెన్సీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ గత చరిత్రను గుర్తుచేసిన నేతలు
10 Thu 14:24 మమతకు భారీ షాక్: బీజేపీ వైపు 20 మంది టీఎంసీ ఎంపీల చూపు! టీఎంసీలో తీవ్రరూపం దాల్చిన సంక్షోభం ప్రతిపక్ష నేతగా రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి గుర్తింపు బీజేపీతో టచ్‌లో 20 మంది టీఎంసీ ఎంపీలు ఉన్నట్లు ఊహాగానాలు మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై అసంతృప్తితోనే తిరుగుబాటు బెంగాల్‌లో పార్టీ కమిటీలన్నింటినీ రద్దు చేసిన టీఎంసీ