pok: పీఓకే పై వైమానిక దాడి.. యావత్ భారతదేశానికే గర్వకారణం: నందమూరి బాలకృష్ణ

  • భారత వైమానిక దళం చేసిన ఈ ధైర్యం గర్వకారణం
  • మేరా భారత్ మహాన్.. జైహింద్: బాలయ్య
  • ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు నా సెల్యూట్’: ప్రభాస్
పీఓకే పై భారత్ వైమానిక దాడులపై టాలీవుడ్ హీరోలు, ప్రముఖ దర్శకులు   స్పందించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ ధైర్యం యావత్ భారత దేశానికే గర్వకారణమని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రశంసించారు. ‘మేరా భారత్ మహాన్.. జైహింద్’ అని పేర్కొన్నారు. ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు నా సెల్యూట్’ అని హీరో ప్రభాస్ అన్నాడు. ‘భారత సైనికులారా.. శతమానంభవతి’ అని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పేర్కొన్నారు.
pok
India
Tollywood
nandamuri
Balakrishna

More Telugu News