Tollywood: కోడి రామకృష్ణ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

  • గ్రామీణ, కుటుంబ నేపథ్యంలో పలు చిత్రాలు తీశారు
  • ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు
  • కోడి రామకృష్ణ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నా
ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. గ్రామీణ, కుటుంబ నేపథ్యంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారని గుర్తుచేసుకున్నారు. కోడి రామకృష్ణ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఈ సందర్భంగా కోడి రామకృష్ణ కుటుంబానికి తన సంతాపం వ్యక్తం చేశారు. కాగా, కోడి రామకృష్ణ మృతిపై తెలుగు నిర్మాతల మండలి సంతాపం వ్యక్తం చేసింది.
Tollywood
director
kodi rama krishna

More Telugu News