155 మంది నాయకులకు భద్రత ఉపసంహరణ.. సంచలన నిర్ణయం తీసుకున్న జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్
- వేర్పాటు వాదులకు కూడా భద్రత తొలగింపు
- మాజీ ఐఏఎస్ షా ఫైజల్ భద్రత ఉపంసంహరణ
- సత్యపాల్ నిర్ణయంతో తిరిగి వచ్చిన వెయ్యి మంది పోలీసులు, వంద వాహనాలు
మరోవైపు ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐఏఎస్ అధికారి షా ఫైజల్ కు ఉన్న సెక్యూరిటీని కూడా అధికారులు తొలగించారు. వేర్పాటువాదులైన అబ్దుల్ ఘనీ షా, యాసిన్ మాలిక్, మహ్మద్ ముసాదిక్ భట్, గిలానీలతో పాటు 18 మంది హురియత్ నేతలకు కూడా భద్రతను తొలగించారు.