Sun 11:20 ‘గల్లీబాయ్’ సూపర్.. రణ్ వీర్ సింగ్ పై హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ ప్రశంసలు! ట్విట్టర్ లో స్పందించిన విల్ స్మిత్ హిప్ హాప్ ను ప్రపంచవ్యాప్తంగా చూడటం సంతోషంగా ఉందని వ్యాఖ్య రణ్ వీర్ ను అభినందిస్తూ వీడియో Read full story
Sat 08:31 యుద్ధం ఆగదు.. అమెరికా శాంతి ప్రతిపాదనకు ఇరాన్ తిరస్కరణ అమెరికా ప్రతిపాదించిన 48 గంటల కాల్పుల విరమణకు ఇరాన్ తిరస్కరణ దాడులను కొనసాగించడం ద్వారానే తన నిర్ణయాన్ని స్పష్టం చేసిన టెహ్రాన్ రెండు అమెరికా యుద్ధ విమానాలు, ఒక హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ప్రకటన ఇరాన్ సైనిక శక్తిని తక్కువగా అంచనా వేయడమే యూఎస్ ఇబ్బందులకు కారణమని విశ్లేషణ శత్రు పైలట్లను పట్టుకోవడంలో సాయం చేయాలని ప్రజలకు స్థానిక గవర్నర్ పిలుపు Read full story
Sat 08:31 పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రెండోసారి ఫైన్.. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా అందరి మ్యాచ్ ఫీజులో కోత చెన్నైపై గెలిచినా పంజాబ్ కింగ్స్‌కు తప్పని జరిమానా స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు భారీ ఫైన్ ఈ సీజన్‌లో అయ్యర్‌కు ఇది రెండో తప్పిదం అయ్యర్‌కు రూ. 24 లక్షలు.. జట్టు సభ్యులకు కూడా జరిమానా Read full story
Sat 08:27 ఏపీలో వడగాలుల హెచ్చరిక.. నేడు 73 మండలాల్లో తీవ్ర ప్రభావం ఆదివారం 32 మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుందని వెల్లడి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ సూచన శుక్రవారం పలుచోట్ల 41 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు Read full story
Sat 08:25 అమెరికా ఫైటర్ జెట్లను కూల్చేసిన ఇరాన్.. పైలట్‌ను పట్టిస్తే బహుమతి ఇస్తామని ప్రకటన ఇరాన్ గగనతలంలో కూలిన రెండు అమెరికా యుద్ధ విమానాలు తప్పిపోయిన ఒక పైలట్ కోసం కొనసాగుతున్న భారీ గాలింపు పైలట్‌ను సజీవంగా పట్టిస్తే బహుమతి ప్రకటించిన ఇరాన్ ఈ ఘటన చర్చలపై ప్రభావం చూపదన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ Read full story
Sat 08:14 'పెద్ది' వాయిదా పుకార్లకు చెక్.. రిలీజ్ డేట్‌పై ఫుల్ క్లారిటీ 'పెద్ది' విడుదల వాయిదా పుకార్లకు రామ్ చరణ్ చెక్ అనుకున్న తేదీ ఏప్రిల్ 30కే సినిమా రిలీజ్ అని స్పష్టీకరణ ఏప్రిల్ 8 నుంచి ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం 'రంగస్థలం' తర్వాత వస్తున్న గ్రామీణ చిత్రం కావడంతో భారీ అంచనాలు Read full story
Sat 08:02 మహారాష్ట్రను కుదిపేస్తున్న 'కెప్టెన్ బాబా'.. వందల కోట్ల ఆస్తులు, 150 మంది బాధితులు? దొంగబాబా అశోక్ కారత్ బాగోతం బట్టబయలు పూజల పేరుతో మహిళలకు మత్తుమందు ఆపై అత్యాచారాలకు పాల్పడినట్లు ఆరోపణలు వందల కోట్ల విలువ చేసే అక్రమాస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో వెల్లడి ఈ వివాదంతో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి రూపాలీ చకాన్‌కర్ రాజీనామా Read full story
Sat 07:47 సొంత ఇంటికే కన్నం వేశాడు... జల్సాల కోసం! జల్సాల కోసం సొంత ఇంట్లోనే నగలు దొంగిలించిన కొడుకు ప్రధాన నిందితుడితో పాటు ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేసిన పోలీసులు తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన దొంగతనం వ్యవహారం నిందితుల నుంచి బంగారం, కారు, ఖరీదైన ఫోన్లు స్వాధీనం హైదరాబాద్ కంచన్‌బాగ్ పరిధిలో జరిగిన ఘటన Read full story
Sat 07:39 కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. ఆదివారం ట్రయల్ రన్ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్ ట్రయల్ రన్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో పోలీసుల నిర్ణయం 5న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆంక్షలు పంజాగుట్ట, మాదాపూర్ మార్గాల్లో వాహనాల మళ్లింపు ప్రయాణికులు సహకరించాలని కోరిన ట్రాఫిక్ పోలీసులు Read full story
Sat 07:20 రికార్డు స్థాయిలో నిమ్మ ధరలు నెల్లూరు జిల్లా పొదలకూరు మార్కెట్లో నిమ్మకు రికార్డు ధర 80 కిలోల బస్తా ధర రూ.10,000 పలికిన వైనం గత పదేళ్లలో ఇదే అత్యధిక ధర అని వెల్లడి కొద్ది నెలల క్రితం గిట్టుబాటు ధర లేక రైతుల ఇబ్బందులు వాతావరణం అనుకూలించడంతో పెరిగిన ధరలు Read full story