Telangana: 22 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు

  • నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
  • 19న కేబినెట్‌ను విస్తరించనున్న కేసీఆర్
  • తొలి విడతలో 10 మందికి అవకాశం
తెలంగాణలో శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 ఉదయం 11:30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 19న కేబినెట్‌ను విస్తరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తొలి విడతగా కేబినెట్‌లో 10 మందికి అవకాశం దక్కనున్నట్టు సమాచారం. శాసనసభ సమావేశాల తేదీ, సమయాన్ని పేర్కొంటూ ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ జారీ చేసింది.
Telangana
Assembly
KCR
Notification
Cabinet

More Telugu News