Fri 16:34 తన స్నేహితులతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత రాకేశ్ రెడ్డి ఫొటో ఇది.. వర్మ ఆసక్తికర పోస్ట్! రాకేశ్ రెడ్డి విమానంలో ప్రయాణిస్తున్న ఫొటో పోస్ట్ ఫొటోలో వైసీపీ నేత మిథున్ రెడ్డి, అధినేత జగన్ ఈ ఫొటో ఏ సందర్భంలోదో ప్రస్తావించని వర్మ Read full story
Fri 09:59 నేరగాడి కులం అడిగి కాల్చమంటారా?: బిహార్ సీఎం సమ్రాట్ చౌదరి బిహార్‌లో ఎన్‌కౌంటర్లపై తీవ్రమైన రాజకీయ వివాదం కుల ప్రాతిపదికన ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయన్న తేజస్వి యాదవ్ తేజస్వి ఆరోపణల్లో ఇంగితజ్ఞానం లేదన్న ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన సీఎం Read full story
Fri 09:41 ఐదేళ్ల నాటి ట్వీట్.. చిక్కుల్లో ప్రముఖ బెంగాలీ నటులు బెంగాలీ నటులపై పోలీసులకు ఫిర్యాదు 2021 బెంగాల్ ఎన్నికల హింసను రెచ్చగొట్టారని ఆరోపణ పరంబ్రత వివాదాస్పద ట్వీట్, దానికి స్వస్తిక ముఖర్జీ మద్దతు ట్వీట్ తర్వాతే బీజేపీ కార్యకర్త హత్య జరిగిందని ఫిర్యాదులో వెల్లడి ఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ Read full story
Fri 09:34 తెలంగాణలో అంగన్‌వాడీ కొలువులు.. 15,982 పోస్టుల భర్తీకి సర్కార్ సన్నాహాలు మొత్తం ఖాళీల్లో 12,882 హెల్పర్, 3,100 టీచర్ పోస్టులు ఈ ఏడాదిలోనే కలెక్టర్ల ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ ప్రారంభం త్వరలో విడుదల కానున్న నియామక మార్గదర్శకాలు Read full story
Fri 09:19 రూ.5,600 కోట్ల స్కామ్.. హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్ హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్‌ను అరెస్ట్ చేసిన ఈడీ రూ.5,600 కోట్ల పెట్టుబడుల మోసం కేసులో ప్రధాన నిందితురాలు నకిలీ ఆధార్‌తో గుర్గావ్‌లో అజ్ఞాతంలో ఉన్నట్లు గుర్తింపు విచారణ కోసం హైదరాబాద్‌కు తరలించనున్న అధికారులు Read full story
Fri 09:17 అమితాబ్, ఆమిర్‌ఖాన్ సహ నటుడు.. హత్య కేసులో జీవిత ఖైదీ! హత్య కేసులో అరెస్ట్ అయి.. పెరోల్‌పై 12 ఏళ్ల క్రితం విడుదల పరారీలో ఉంటూనే బాలీవుడ్ సినిమాల్లో నటన అమితాబ్, ఆమిర్‌ఖాన్ చిత్రాల్లోనూ కనిపించిన నిందితుడు అహ్మదాబాద్‌లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కిన ఖైదీ Read full story
Fri 09:00 మెటా ఉద్యోగి విషాద గాథ.. తాను తయారు చేసిన టూల్ తన ఉద్యోగాన్నే తీసేసింది! మెటా కంపెనీలో భారీ లేఆఫ్స్ అంతకుముందు ఉద్యోగులకు ‘ఏఐ వీక్’ నిర్వహణ సొంతంగా ఏఐ టూల్స్ నిర్మించాలని సూచన అదే టూల్ ఇప్పుడు ఓ ఉద్యోగిని జాబ్ పోవడానికి కారణం ఆమె భర్త జూలియన్ పెట్టిన పోస్ట్ వైరల్ Read full story
Fri 08:54 పెళ్లికి వెళ్లినా తిడతారు.. వెళ్లకపోయినా తిడతారు: ట్రంప్ ఆవేదన ఇరాన్ యుద్ధం కారణంగా కొడుకు పెళ్లికి దూరంగా ఉండనున్నట్లు తెలిపిన ట్రంప్ ఈ వారాంతంలో బహమాస్‌లో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహం ఇది మంచి టైమింగ్ కాదంటూ ఓవల్ ఆఫీస్‌లో వ్యాఖ్య పెళ్లికి వెళ్లినా, వెళ్లకపోయినా మీడియా తనను విమర్శిస్తుందని ఆవేదన Read full story
Fri 08:51 రూ.7,400 కోట్లకు రెండు పిజ్జాలు.. చరిత్రలో నిలిచిపోయిన ఆ రోజు! రెండు పిజ్జాల కోసం 10,000 బిట్‌కాయిన్లు చెల్లించిన రోజు అప్పట్లో రూ.3 వేలు.. ఇప్పుడు వాటి విలువ రూ.7,400 కోట్లు ప్రపంచంలో బిట్‌కాయిన్‌తో జరిగిన తొలి లావాదేవీ ఇదే పిజ్జా స్థాయి నుంచి 'డిజిటల్ బంగారం'గా మారిన క్రిప్టోకరెన్సీ భారత్‌లోనూ పెరుగుతున్న బిట్‌కాయిన్ దీర్ఘకాలిక పెట్టుబడులు Read full story
Fri 08:48 సీసీ కెమెరాలతో ఆర్మీపై నిఘా.. పాకిస్థాన్‌కు రహస్యాల చేరవేత! పఠాన్‌కోట్‌లో గూఢచర్య నెట్‌వర్క్‌ను ఛేదించిన పంజాబ్ పోలీసులు గత నెలలోనూ ఐఎస్‌ఐ మద్దతున్న రెండు గూఢచర్య ముఠాల అరెస్ట్ చైనా తయారీ సోలార్ పవర్డ్ సీసీ కెమెరాలను వాడుతున్న ముఠాలు గూఢచర్యంతో పాటు డ్రగ్స్ స్మగ్లింగ్‌లోనూ నిందితుల ప్రమేయం Read full story