Thu 19:59 ఆంధ్రప్రదేశ్ లో ఆరుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం బదిలీ అయిన వారిలో ప్రకాశం, కడప ఎస్పీలు విజయవాడ సిటీ జాయింట్ కమిషనర్ బదిలీ Read full story
Sat 11:32 వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌కు అమితాబ్ ఫిదా.. ఆసక్తికర పోస్టు ఐపీఎల్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అమితాబ్ ప్రశంసలు ఆ వయసులో గోళీలు, గిల్లీదండ కూడా సరిగా ఆడలేదంటూ పోస్ట్ క్వాలిఫయర్‌లో 47 బంతుల్లో 96 పరుగులతో చెలరేగిన 15 ఏళ్ల వైభవ్ వైభవ్ ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియాలో అభిమానుల నుంచి భారీ మద్దతు Read full story
Sat 11:30 మరో ఆపరేషన్ సిందూర్‌కు సైన్యం సిద్ధం.. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు త్రివిధ దళాల మధ్య సమన్వయం పెంపు ఆధునిక యుద్ధ తంత్రంపై ప్రత్యేక దృష్టి సరిహద్దుల్లో నిరంతర నిఘా ఏర్పాటు సైనికులు, పౌరుల రక్షణకు ప్రాధాన్యం అధికారిక సమాచారాన్నే నమ్మాలని ప్రజలకు పిలుపు Read full story
Sat 11:27 అతని చేతికి టేప్ వేయాలేమో.. సుదర్శన్ విచిత్ర ఔట్‌పై గిల్ ఫన్నీ కామెంట్స్! గుజరాత్ టైటాన్స్ ఘన విజయంతో ఐపీఎల్ ఫైనల్‌కు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హిట్ వికెట్‌గా ఔటైన సాయి సుదర్శన్ తన కెరీర్‌లో ఇలాంటిది చూడలేదన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సుదర్శన్‌కు టేప్ వేయాలేమో అంటూ నవ్వుతూ చెప్పిన గిల్ Read full story
Sat 11:17 గ్యాస్ సిలిండర్ నుంచి క్రెడిట్ కార్డుల వరకు.. జూన్ 1 నుంచి కీలక మార్పులు! జూన్ 1 నుంచి మారనున్న పలు ఆర్థిక నియమాలు ఎల్పీజీ సిలిండర్ల ధరలను సమీక్షించనున్న ఆయిల్ కంపెనీలు క్రెడిట్ కార్డుల రివార్డులు, ఛార్జీలలో మార్పులు జూన్ 14తో ముగియనున్న ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించే అవకాశం Read full story
Sat 11:08 అమరావతిలో 114 సంస్థలకు భూముల కేటాయింపు 114 సంస్థలకు 1,269 ఎకరాల భూమిని కేటాయించామన్న మంత్రి నారాయణ వీటిలో 70 ప్రభుత్వ సంస్థలు, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయని వెల్లడి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదన్న మంత్రి Read full story
Sat 11:06 తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు మాతృవియోగం అజిత్ కుమార్ తల్లి మోహినీ మణి (84) కన్నుమూత వయోభారం, అనారోగ్యంతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస తల్లి మరణవార్తతో దుబాయ్ నుంచి హుటాహుటిన చెన్నైకి బయల్దేరిన అజిత్ 2023లో తండ్రిని కోల్పోయిన అజిత్‌కు ఇప్పుడు మాతృవియోగం సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి సంతాపాలు Read full story
Sat 11:04 పార్టీ మారుతున్న నేతలకు 'కవిత'తో మమతా బెనర్జీ చురక బెంగాల్ ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో మొదలైన అసమ్మతి ఊసరవెల్లి పేరుతో కవిత రాసిన మమత బెనర్జీ అవకాశవాద నేతలను విమర్శిస్తూ పరోక్ష హెచ్చరికలు Read full story
Sat 10:56 శ్రీవాణి భక్తులకు టీటీడీ శుభవార్త.. టికెట్ల జారీలో కీలక మార్పులు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ విధానంలో టీటీడీ మార్పులు దాతల కోసం రోజూ 300 టికెట్లతో ప్రత్యేక కోటా ఏర్పాటు జూన్ 10 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో 200 టికెట్ల కరెంట్ బుకింగ్ సౌకర్యం Read full story
Sat 10:54 రియాన్ పరాగ్ వ్యాఖ్యలపై కోచ్ సంగక్కర అసంతృప్తి.. ఏం జరిగిందంటే..! ఆర్‌ఆర్ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని ఎవరూ ఊహంచలేదన్న కెప్టెన్ పరాగ్ ఈ వ్యాఖ్యలతో విభేదించిన కోచ్ సంగక్కర టైటిల్ కోసమే జట్టు ఎంపిక చేస్తామని స్పష్టీకరణ పరాగ్ కెప్టెన్సీపై సంగక్కర ప్రశంసలు వచ్చే సీజన్లో మరింత బలంగా వస్తామని ధీమా Read full story