Chandrababu: నాణ్యమైన జీవితం, ఆనందమయ నగర నిర్మాణమే లక్ష్యంగా అమరావతి నిర్మాణం: చంద్రబాబు

  • సింగపూర్‌ను మించి అమరావతి నిర్మాణం
  • మూడు రోజుల పాటు హ్యాపీ సమ్మిట్
  • పాల్గొననున్న 30 దేశాల ప్రతినిధులు
సింగపూర్‌ను మించిన నగరంలా అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నేడు నోవాటెల్ హోటల్‌లో హ్యాపీ సిటీ సమ్మిట్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ సమ్మిట్‌లో 30 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నాణ్యమైన జీవితం, ఆనందమయ నగర నిర్మాణమే లక్ష్యంగా అమరావతి నిర్మాణం జరుగుతోందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతొో ప్రజలు ఉన్నత జీవన ప్రమాణాలతో జీవించవచ్చని చంద్రబాబు తెలిపారు.
Chandrababu
NOvatel
Happy City
Amaravathi
Singapore

More Telugu News