Wed 12:43 నాకు, కాంగ్రెస్ కు మధ్య చంద్రబాబు అగాధాన్ని సృష్టిస్తున్నారు!: కేవీపీ సంచలన విమర్శలు ఇప్పుడొచ్చి పోరాటమంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు నావంటి అల్పజీవిపై తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ కు మధ్య గొడవలు పెడుతున్నారు పార్లమెంట్ లో మీడియాతో మాట్లాడిన కేవీపీ Read full story
Wed 20:26 ప్రకాశ్ రాజ్‌ను ఎవరైనా చంపితే ఏ1గా ఉంటా: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు శ్రీరాముడిపై వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాశ్ రాజ్‌పై బీజేపీ నేత తీవ్ర హెచ్చరికలు ప్రకాశ్ రాజ్‌ను ఎవరైనా చంపితే ఏ1 ముద్దాయిగా తాను సిద్ధమన్న వనిపల్లి శ్రీనివాస్ ఆయన ఒక అర్బన్ నక్సలైట్.. తుకుడే గ్యాంగ్ సభ్యుడని ఆరోపణలు ప్రకాశ్ రాజ్ షూటింగ్‌లు అడ్డుకుంటామని, ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ పాకిస్థాన్ ఘటనలను గుర్తుపెట్టుకోవాలని పరోక్షంగా హెచ్చరిక Read full story
Wed 20:19 తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్‌లకు డైరెక్టర్ జనరల్ హోదా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం డీజీగా పదోన్నతి పొందినవారిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా, సజ్జనార్ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా ఉన్న మహేశ్ భగవత్ Read full story
Wed 20:10 70-80 శాతం రాజకీయ నేతలు పోర్న్ చూస్తారు: పప్పు యాదవ్ తన ఫోన్‌తో సహా అందరి ఫోన్లను తనిఖీ చేయాలని సవాల్ మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యల వివాదానికి కొనసాగింపుగా కొత్త ఆరోపణలు మహిళల పక్షానే పోరాడుతున్నానంటూ తన వ్యాఖ్యల సమర్థన పప్పూ యాదవ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్, బీజేపీ Read full story
Wed 19:59 కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టు తీర్పు.. స్పందించిన కేటీఆర్ ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్ కుట్రలు కూలిపోయాయన్న కేటీఆర్ హైకోర్టు తీర్పుతో తెలంగాణ ప్రజలు గెలిచారన్న కేటీఆర్ భూమిపై గోదావరి పారినన్ని రోజులు కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరపలేరని వ్యాఖ్య Read full story
Wed 19:49 హర్మూజ్‌పై పట్టు మాదేనన్న ట్రంప్.. దిగ్బంధాన్ని ఛేదిస్తున్న ఇరాన్ నౌకలు.. అమెరికా కళ్లుగప్పి బిలియన్ డాలర్ల వ్యాపారం హర్మూజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనని అమెరికా ప్రకటన అమెరికా దిగ్బంధనాన్ని ఛేదించి 34 ఇరాన్ ట్యాంకర్లు ప్రయాణం తద్వారా ఇరాన్‌కు దాదాపు 910 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరినట్లు అంచనా ట్రాన్స్‌పాండర్ ఆపివేసి చమురు రవాణా చేస్తున్న ఇరాన్ నౌకలు జలసంధిలో ప్రయాణానికి తమ అనుమతి తప్పనిసరి అంటున్న ఇరాన్ Read full story
Wed 19:30 ప్రధాని మోదీపై 'ఉగ్రవాది' వ్యాఖ్య.. ఖర్గేకు ఈసీ నోటీసులు ప్రధాని మోదీపై 'ఉగ్రవాది' వ్యాఖ్యల ఆరోపణలపై ఖర్గేకు ఈసీ నోటీసు 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడికి ఆదేశం ఖర్గేపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని ఖర్గే వివరణ ప్రజలను భయపెడుతున్నారనే ఉద్దేశంతో అన్నానని స్పష్టీకరణ Read full story
Wed 19:22 టాస్ గెలిచిన లక్నో.. మొదట బ్యాటింగ్ చేయనున్న రాజస్థాన్ రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ రిషభ్ పంత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతున్న లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడిపోవాలని అనుకున్నానన్న రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ పిచ్ నెమ్మదిస్తుందనే ఉద్దేశంతో మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నామని వెల్లడి Read full story
Wed 19:08 మమతా దీదీ, నేను బీజేపీయే మాంసాహారం తింటాను: నాగాలాండ్ నేత వీడియో బీజేపీ అధికారంలోకి వస్తే చేపలు, మాంసం, గుడ్ల వినియోగంపై నిషేధం విధిస్తుందని ఆరోపణ మమతా బెనర్జీ వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల కౌంటర్ హోటల్లో మాంసాహారాన్ని ముందు పెట్టుకుని కౌంటర్ ఇచ్చిన తెమ్జెన్ Read full story
Wed 19:04 పిఠాపురం వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్.. వర్మ తీరుపై అసంతృప్తి! పిఠాపురంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం టీడీపీ నేత వర్మ తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లాకు ఫోన్ చేసి కీలక ఆదేశాలు బహిరంగ గొడవలు సరికాదని, క్రమశిక్షణ ముఖ్యమని హితవు వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు రంగంలోకి దిగిన అధిష్ఠానం Read full story