Tue 17:27 ఈ నెల 22న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తున్నా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 4న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ విడుదల చేస్తున్నా 'మహానాయకుడు' విడుదల రోజునే ‘లక్ష్మీస్..’థియేట్రికల్ ట్రైలర్ 'మహానాయకుడు'ని చూసే వాళ్లందరూ ఈ ట్రైలర్ చూడొచ్చు Read full story
Sun 09:10 అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్ ఝలక్.. ఇరాన్‌తో రహస్య సైనిక ఒప్పందాలు! ఇరాన్‌తో అసీమ్ మునీర్ బంధం బలపరుస్తున్నారని వెల్లడి సంచలన నివేదిక విడుదల చేసిన అమెరికా ఇంటెలిజెన్స్ ఇరాన్ నుంచి డ్రోన్లు, క్షిపణులు కొనేందుకు మునీర్ ప్రయత్నాలు తామిచ్చే నిధులు ఇరాన్‌కు చేరవచ్చని అమెరికా ఆందోళన టెహ్రాన్‌లో పనిచేసినప్పటి నుంచే మునీర్‌కు ఇరాన్‌తో రహస్య సంబంధాలు Read full story
Sun 08:53 అనకాపల్లి వద్ద బోల్తాపడ్డ ప్రైవేట్ బస్సు.. పలువురికి గాయాలు అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ప్రమాదం ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలు భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తుండగా తెల్లవారుజామున ఘటన క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక అంచనా Read full story
Sun 08:30 అక్షయ తృతీయ: బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..? అక్షయ తృతీయ రోజున రికార్డు స్థాయిలో బంగారం ధరలు హైదరాబాదులో రూ.1.55 లక్షలు దాటిన తులం బంగారం (24K) ధర స్థిరంగా కొనసాగుతున్న కిలో వెండి ధర Read full story
Sun 08:21 ఉక్రెయిన్ రాజధానిలో ఆగంతకుడి నరమేధం ఆగంతకుడి దాడిలో కీవ్‌లో ఆరుగురు పౌరుల మృతి రష్యాలో పుట్టిన నిందితుడిని హతమార్చిన పోలీసులు ఘటనను ఉగ్రవాద చర్యగా ప్రకటించిన ఉక్రెయిన్ Read full story
Sun 08:05 కుక్కల బారి నుంచి జింకను రక్షించి.. ఆపై దానిని వండి తినేసిన గ్రామస్థులు ఛత్తీస్‌గఢ్‌లో మచ్చల జింకను చంపిన గ్రామస్థులు కుక్కల దాడి నుంచి కాపాడి, ఆ తర్వాత వండుకు తిన్న వైనం ఐదు ఇళ్లపై అటవీశాఖ అధికారుల దాడులు జింక మాంసం స్వాధీనం, ఐదుగురి అరెస్ట్ వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు Read full story
Sun 07:54 కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ ఎంపీల భేటీపై వైసీపీ విమర్శలు చంద్రబాబు ద్వంద్వ వైఖరి అంటూ వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి విమర్శలు బీజేపీతో పొత్తులో ఉంటూ కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తున్నారని ఆరోపణ తెలంగాణ సీఎం రేవంత్‌తో టీడీపీ ఎంపీలు ఎందుకు కలిశారన్న అప్పిరెడ్డి టీడీపీ, కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందాలు బయటపెట్టాలని డిమాండ్ Read full story
Sun 07:40 ఢిల్లీలో కేంద్రమంత్రి విందుకు సీఎం రేవంత్ హాజరు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ ఇచ్చిన అల్పాహార విందుకు సీఎం రేవంత్ హాజరు ఈ భేటీలో పాల్గొన్న కేంద్రమంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రమంత్రులకు రేవంత్ వినతి ఈ భేటీపై రాజకీయంగా చర్చ.. బీఆర్ఎస్ విమర్శలు Read full story
Sun 07:39 అశ్వగంధ ఆకులపై కేంద్రం నిషేధం.. కారణం ఇదే! ఆహార ఉత్పత్తుల్లో అశ్వగంధ ఆకుల వాడకంపై కేంద్రం నిషేధం కేవలం వేర్లు, వాటి సారాన్ని మాత్రమే వాడాలని ఆదేశం ఆకుల వాడకంతో కాలేయానికి హాని కలుగుతుందని హెచ్చరిక లాభాల కోసం వేర్లకు బదులుగా ఆకులను కలుపుతున్న కంపెనీలు ఆకులతో ఉన్న ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశం Read full story
Sun 07:18 ఏఐజీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గౌరవం ప్రతిష్ఠాత్మక అమెరికన్ ఫెలోషిప్‌కు ఎంపికైన నాగేశ్వర్‌రెడ్డి ప్రపంచంలోని టాప్-2 శాతం నిపుణుల్లో స్థానం స్వదేశీ ఆవిష్కరణలు జరగాలన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ Read full story