Chandrababu: రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంటే.. ధర్మ పోరాట దీక్షకు వైసీపీ మద్దతు ఇవ్వాలి: చంద్రబాబు

  • చంద్రబాబుకు జాతీయ స్థాయిలో భారీ మద్దతు
  • మద్దతు ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించిన మీడియా
  • తమకు మద్దతివ్వడంలో తప్పు లేదన్న చంద్రబాబు
వైసీపీ తాను రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంటే కనుక టీడీపీ చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్దతివ్వాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో టీడీపీ చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు జాతీయ స్థాయిలో భారీ మద్దతు లభిస్తోంది. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ తమతో కలిసి రావాలని కోరారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు మీతో కలవాలని వైసీపీకి ఎందుకు పిలుపిస్తున్నారని మీడియా ప్రశ్నించగా.. దానికి సమాధానంగా వైసీపీకి ఒకటో.. రెండో స్థానాలొస్తాయని.. తమకు మద్దతివ్వడంలో తప్పు లేదని పేర్కొన్నారు.
Chandrababu
YSRCP
Delhi
Telugudesam
National Media
Loksabha

More Telugu News