చిన్నారి చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది డ్రామా.. వేరొకరికి అమ్మేందుకు యత్నం!
- కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఘటన
- వాణి ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం
- విజయవాడ ఆసుపత్రిలో ప్రత్యక్షమైన చిన్నారి
దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు ల్యాబ్ టెక్నీషియన్లను తమదైన శైలిలో విచారించడంతో చిన్నారిని ఆసుపత్రి సిబ్బందే అపహరించి విజయవాడకు తరలించినట్లు తేలింది. ప్రస్తుతం ఈ చిన్నారి విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నట్లు సమాచారం. కాగా, చిన్నారిని తీసుకొచ్చేందుకు పోలీస్ అధికారులు విజయవాడకు బయలుదేరారు.