Sun 17:48 మామయ్య జయరాం వ్యక్తిగతంగా మంచోడు కాదు!: విచారణలో శిఖా చౌదరి మామయ్యకు, నాకు శారీరక సంబంధం ఉంది మా చెల్లెలిని వేధించేవాడు వేధింపులు తట్టుకోలేకనే ఆమె దూరంగా ఉంటోంది Read full story
Tue 12:53 ఇంటి పనిమనిషికి ఎమ్మెల్యే యోగం.. ఎవరీ కవితా మాజీ? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం ఆస్‌గ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఇంటి పనిమనిషి కవితా మాజీ ఒకప్పుడు నెలకు రూ.2,500 సంపాదించిన కవితా తృణమూల్ అభ్యర్థిపై 12,535 ఓట్ల తేడాతో విజయం ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకమంటూ బీజేపీ నేతల ప్రశంసలు Read full story
Tue 12:49 సంపన్నుల విజయ సూత్రం: వారు చేసే పనులు కాదు.. చేయని పనులే కీలకం! సంపద సృష్టికి తెలివి, అదృష్టం కన్నా క్రమశిక్షణే ముఖ్యమని నిపుణుల అభిప్రాయం ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్ వంటి ప్రాథమిక అంశాలను ఎప్పుడూ విస్మరించకూడదు భావోద్వేగాలతో కాకుండా తర్కంతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం కీలకం ఒకే ఆదాయంపై ఆధారపడకుండా, పలు మార్గాలను అన్వేషించడం తప్పనిసరి సరైన బీమా, నిపుణుల సలహా, వారసత్వ ప్రణాళిక అనేవి ఆర్థిక ప్రయాణంలో ముఖ్యం Read full story
Tue 12:47 సీఎం పదవికి రాజీనామా చేసిన స్టాలిన్ తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేకు ఘోర పరాజయం రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకే తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ కు పంపించిన స్టాలిన్ Read full story
Tue 12:32 ఆస్తులు కూడబెడుతూపోతే చివరికి జరిగేది ఇదే: డైరెక్టర్ తేజ కొత్త ఆర్టిస్టులతో ప్రయోగాలు చేసిన తేజ పిల్లలను ప్రయోజకులను చేయాలని వ్యాఖ్య వాళ్ల కోసం ఆస్తులు దాచకూడదని వెల్లడి Read full story
Tue 12:25 బెంగాల్‌లో బీజేపీ గెలుపు.. పాలనలో తొలి కీలక బదిలీ! బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత తొలి అడ్మినిస్ట్రేటివ్ మార్పు గవర్నర్ ఆర్.ఎన్. రవికి కొత్త కార్యదర్శిగా సౌమిత్రా మోహన్ దాదాపు మూడేళ్ల తర్వాత ఈ పదవిలో ఐఏఎస్ అధికారి నియామకం రవాణా శాఖ కార్యదర్శిగా ఉన్న సౌమిత్రా మోహన్‌కు కొత్త బాధ్యతలు గతంలో నందినీ చక్రవర్తిని తొలగించిన తర్వాత ఈ పోస్ట్ ఖాళీగా ఉన్న వైనం Read full story
Tue 12:08 సోషల్ మీడియా రీల్ చూసి 'ఉమ్మెత్త' కూర వండుకుని తిన్నారు.. ఒకే కుటుంబంలోని నలుగురి పరిస్థితి విషమం! అనకాపల్లి జిల్లా ఎర్రంపాలెం గ్రామంలో ఘటన ఉమ్మెత్త కూర తిన్న వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైన నలుగురు విషమంగా ఉన్న పరిస్థితి Read full story
Tue 12:05 ఐ స్ట్రోక్ గురించి తెలుసా?.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు! కంటికి రక్త సరఫరా నిలిచిపోవడమే ఐ స్ట్రోక్ ఇది శాశ్వత అంధత్వానికి దారితీయగల అత్యవసర పరిస్థితి అకస్మాత్తుగా చూపు మందగించడం, నల్ల మచ్చలు కనిపించడం ప్రధాన లక్షణాలు అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారిలో ఈ ముప్పు చాలా ఎక్కువ ఆరోగ్యకరమైన జీవనశైలితో ఐ స్ట్రోక్‌ను చాలా వరకు నివారించవచ్చు Read full story
Tue 12:01 రైతులకు 'రాజముద్ర' పాసుపుస్తకాలు.. మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన పరిటాల సునీత 11,482 మందికి పాసు పుస్తకాలు పంపిణీ చేసిన సునీత 500 మంది మహిళలకు 50 శాతం సబ్సిడీపై కుట్టుమిషన్ల పంపిణీ భూమి పత్రాలపై జగన్ ఫొటో వేయించుకోవడంపై మండిపాటు Read full story
Tue 11:54 నేను డబ్బు మనిషిని కాదు .. ఇష్టం లేని పని చేయను: ఎల్బీ శ్రీరామ్ నటుడిగా 500లకి పైగా సినిమాలు రొటీన్ పాత్రలే వస్తున్నాయని ఆవేదన అందుకే సినిమాలు తగ్గించానని వెల్లడి తనలో తపన ఇంకా తగ్గలేదని వ్యాఖ్య Read full story