సీల్డ్ బస్తాల్లో పార్లమెంట్ కు చేరిన బడ్జెట్ ప్రతులు!
- కట్టుదిట్టమైన భద్రత మధ్య పార్లమెంట్ కు
- గతనెల మూడో వారం నుంచి ముద్రణ
- 11 గంటలకు ప్రారంభం కానున్న పీయుష్ ప్రసంగం
వాస్తవానికి ఈ బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంట్ కు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా సమర్పిస్తారని వార్తలు వచ్చినా, ఆయన అమెరికాలో వైద్య చికిత్స చేయించుకుంటూ ఉండటం, ఇప్పట్లో ప్రయాణాలు వద్దని వైద్యులు సూచించడంతో, ఆ బాధ్యతను కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ తీసుకున్నారు. మరికాసేపట్లో పీయుష్ గోయల్ పార్లమెంట్ కు రానుండగా, ఉదయం 11 గంటలకు ఆయన బడ్జెట్ ప్రసంగం ప్రారంభంకానుంది.