ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వైఎస్సార్‌ కడప జిల్లాలో కలకలం...తెల్లవారు జామున నాలుగేళ్ల బాలిక కిడ్నాప్‌
    Mon 11:42

    వైఎస్సార్‌ కడప జిల్లాలో కలకలం...తెల్లవారు జామున నాలుగేళ్ల బాలిక కిడ్నాప్‌

    • ఇంట్లో ఉన్న బాలికను ఎత్తుకెళ్లిన దుండగులు
    • నందూరు పట్టణంలో ఘటన
    • పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
    Read full story
  • ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ మెరుపులు.. ఓ మోస్తరు స్కోరుకు పరిమితమైన లక్నో
    Sun 17:35

    ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ మెరుపులు.. ఓ మోస్తరు స్కోరుకు పరిమితమైన లక్నో

    • గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో లక్నో 164 పరుగులు
    • 4 వికెట్లతో లక్నోను దెబ్బతీసిన ప్రసిద్ధ్ కృష్ణ
    • పవర్‌ప్లేలో దూకుడుగా ఆడినా తర్వాత వికెట్లు కోల్పోయిన లక్నో
    • 30 పరుగులతో మార్క్‌రమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు
    • చివర్లో కీలక పరుగులు జోడించిన షమీ, లిండే
    Read full story
  • టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డకు భారీ ఊరట... విదేశాలకు వెళ్లేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్
    Sun 17:26

    టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డకు భారీ ఊరట... విదేశాలకు వెళ్లేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్

    • గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అమెరికా పర్యటనకు కోర్టు అనుమతి
    • గత ప్రభుత్వ హయాంలో కేసులు... రెండేళ్లుగా ఎదురైన ఆటంకాలు
    • అమెరికాలో ఉండే చిరునామాతో సహా పూర్తి వివరాలు సమర్పించాలని కోర్టు ఆదేశం
    • టూర్ నుంచి తిరిగి వచ్చేవరకు ఫోన్ ఆన్‌లోనే ఉంచాలంటూ కఠిన నిబంధనలు
    • ఈ నెలాఖరులో అమెరికాకు వెళ్లేందుకు యార్లగడ్డ వెంకట్రావు సన్నాహాలు
    Read full story
  • ఆశాజీ... మీ స్వరానికి మరణం లేదు!: ఏపీ మంత్రి నారా లోకేశ్
    Sun 17:19

    ఆశాజీ... మీ స్వరానికి మరణం లేదు!: ఏపీ మంత్రి నారా లోకేశ్

    • ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అన్న లోకేశ్
    • 80 ఏళ్లుగా తన స్వరంతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసిన గానకోకిల అంటూ కితాబు
    • భౌతికంగా లేకపోయినా పాటల రూపంలో ఎప్పటికీ జీవించి ఉంటారని వెల్లడి
    • ఆ మహాగాయని మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలుపుకుంటున్నానంటూ పోస్టు
    Read full story
  • చర్చలు విఫలం... ఇరాన్ స్పీకర్ ఘలీబాఫ్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏమన్నారంటే..!
    Sun 17:07

    చర్చలు విఫలం... ఇరాన్ స్పీకర్ ఘలీబాఫ్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏమన్నారంటే..!

    • పాకిస్థాన్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ ఉన్నత స్థాయి చర్చలు విఫలం
    • అమెరికా తమ నమ్మకాన్ని గెలవడంలో విఫలమైందన్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘలీబాఫ్
    • తమ షరతులను ఇరాన్ అంగీకరించలేదంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆరోపణ 
    • అణ్వాయుధాలు తయారు చేయబోమని దీర్ఘకాలిక హామీ ఇవ్వాలని అమెరికా డిమాండ్
    • ఇప్పటికే తమ తుది ప్రతిపాదనను ఇరాన్ ముందు ఉంచామని వెల్లడి
    Read full story
  • "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల
    Sun 16:55

    "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల

    • జగన్ రెడ్డి రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిపోయాయని మంత్రి నిమ్మల ధ్వజం
    • అధికారం కోసం సొంత బాబాయ్‌ను గొడ్డలితో చంపిన చరిత్ర జగన్‌దని విమర్శ
    • రంగా హంతకులను అక్కున చేర్చుకుని పదవులిచ్చారని ఆరోపణ
    • 'గొడ్డలి పార్టీ'గా మారిన వైసీపీకి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరిక
    • మీడియాను బెదిరిస్తూ ఫోర్త్ ఎస్టేట్ గొంతు నొక్కుతున్నారని మండిపాటు
    Read full story
  • గానకోకిల ఆశా భోంస్లే కన్నుమూత... క్రికెట్ ప్రపంచం ఘన నివాళి
    Sun 16:33

    గానకోకిల ఆశా భోంస్లే కన్నుమూత... క్రికెట్ ప్రపంచం ఘన నివాళి

    • ప్రఖ్యాత గాయని ఆశా భోంస్లే (92) ముంబైలో కన్నుమూత
    • ఆమె మృతిపై భారత క్రికెట్ ప్రముఖుల తీవ్ర సంతాపం 
    • ఆమె స్వరం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్న క్రికెటర్లు 
    • సోమవారం సాయంత్రం శివాజీ పార్క్‌లో అంత్యక్రియలు 
    • తన కెరీర్‌లో 12 వేలకు పైగా పాటలు పాడి చరిత్ర సృష్టించిన ఆశా
    Read full story
  • హైదరాబాద్‌లో కపిల్ దేవ్‌తో గంటా శ్రీనివాసరావు భేటీ.. ఆసక్తికర విషయాలు వెల్లడి
    Sun 16:26

    హైదరాబాద్‌లో కపిల్ దేవ్‌తో గంటా శ్రీనివాసరావు భేటీ.. ఆసక్తికర విషయాలు వెల్లడి

    • క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌తో గంటా శ్రీనివాసరావు భేటీ
    • హైదరాబాద్‌లో జరిగిన విందులో దర్శకుడు శివ కొరటాల కూడా హాజరు
    • ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని కపిల్‌కు వివరించిన గంటా
    • విశాఖపట్నం రావాలన్న ఆహ్వానాన్ని అంగీకరించిన కపిల్ దేవ్
    • త్వరలోనే వైజాగ్ గోల్ఫ్ కోర్స్‌ను సందర్శిస్తానని హామీ
    Read full story
  • ఆశా భోంస్లే మృతి పట్ల చిరంజీవి, కమల్ హాసన్, మోహన్ బాబు స్పందన
    Sun 16:17

    ఆశా భోంస్లే మృతి పట్ల చిరంజీవి, కమల్ హాసన్, మోహన్ బాబు స్పందన

    • ప్రముఖ గాయని ఆశా భోస్లే 92 ఏళ్ల వయసులో కన్నుమూత
    • ఆమె మృతిపై సౌత్ సెలెబ్రిటీల తీవ్ర సంతాపం
    • ఆమె గాత్రం తరతరాలు నిలిచిపోతుందని సినీ ప్రముఖుల నివాళి
    Read full story
  • గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్... కొత్తగా 25 వేల మంది ఫ్రెషర్లకు అవకాశం
    Sun 16:06

    గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్... కొత్తగా 25 వేల మంది ఫ్రెషర్లకు అవకాశం

    • ఈ ఆర్థిక సంవత్సరంలో 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్న టీసీఎస్
    • గత ఏడాది 44 వేల మందికి అవకాశాలు కల్పించిన సంస్థ
    • వ్యాపార అవసరాలను బట్టి నియామకాల సంఖ్య పెరిగే అవకాశం
    • ఉద్యోగుల తొలగింపులు ఉండవని స్పష్టం చేసిన సీఈఓ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV