Amaravathi: కలలు నిజమవుతున్నాయి.. వచ్చే నెలలో హైకోర్టు ప్రారంభోత్సవం: చంద్రబాబు ట్వీట్

  • ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించిన సీఎం
  • ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన చంద్రబాబు
  • ముస్తాబవుతున్న హైకోర్టు భవనం
అమరావతిలో నిర్మించిన ఏపీ హైకోర్టు భవనం ఫిబ్రవరి మొదటి వారంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  రంజన్ గొగొయ్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గరపడుతుండటంతో హైకోర్టు భవనాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టు భవనానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన చంద్రబాబు ‘కలలు నిజమవుతున్నాయి.. ఏపీ హైకోర్టు బిల్డింగ్ వచ్చే నెలలో ప్రారంభోత్సవం’ అంటూ ట్వీట్ చేశారు.
Amaravathi
High court Building
Supreme Court
Rajan Gogoi
Twitter

More Telugu News