APSRTC: సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ యూనియన్లు

షార్ట్స్‌లో చూడండి
ఏపీఎస్‌ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే ఫిబ్రవరి 8 నుంచి సమ్మెకు వెళతామని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) నేతలు సంస్థ ఎండీ సురేంద్రబాబుకు నేడు నోటీసు ఇచ్చారు. ఇప్పటికే తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఫిబ్రవరి 6 నుంచి సమ్మెకు వెళతామని ఈయూతోపాటు 9 సంఘాల జేఏసీ ప్రకటించింది. తాజాగా ఎన్ఎంయూ కూడా సమ్మె నోటీసు జారీ చేయడంతో అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Go Back to Shorts
APSRTC
Surendra babu
NMU
EU
JAC

More Telugu News