Thu 21:10 గ్రూప్ -1, 2 ఉద్యోగాల దరఖాస్తు గడువును పెంచుతూ ఏపీపీఎస్పీ నిర్ణయం వయోపరిమితిని పెంచడంతో గడువు పెంపు గ్రూప్ -1 ఉద్యోగాలకు ఫిబ్రవరి 7 గ్రూప్ -2 ఉద్యోగాలకు ఫిబ్రవరి 10 Read full story
Thu 15:22 ఆర్టీసీ సమ్మె.. మంత్రుల కమిటీ వేసే యోచనలో ప్రభుత్వం కొనసాగుతున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె సీఎం, డిప్యూటీ సీఎంలతో పొన్నం, వివేక్ చర్చలు కాసేపట్లో భేటీ కానున్న కేబినెట్ Read full story
Thu 15:19 తమిళనాడు ఎన్నికలు: పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన తారాలోకం.. ఫొటోలు ఇవిగో! తమిళనాడులో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్ చెన్నైలో తమ ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న రజనీ, కమల్, అజిత్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగం సిరా గుర్తు చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చిన తారలు Read full story
Thu 15:16 వాజ్‌పేయి చెప్పాకే తెలిసింది.. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకపోవడానికి కారణం అదే!: లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారంపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు ఆయనకు అవార్డు రాకపోవడానికి తానే కారణమని వెల్లడి పురస్కారాన్ని తాను అందుకోవడం కుటుంబానికి ఇష్టం లేదని ఆరోపణ ఈ విషయాన్ని మాజీ ప్రధాని వాజ్‌పేయి తనతో చెప్పారని వెల్లడి భారతరత్న తీర్మానం చేసి టీడీపీ చెత్తబుట్టలో వేస్తోందని విమర్శ Read full story
Thu 14:58 హైదరాబాద్‌లో ఏటీఎం సెంటర్‌లో వ్యక్తి మృతదేహం విజయ్ నగర్ కాలనీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలో వ్యక్తి మృతదేహం పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు ప్రమాదవశాత్తు మృతి చెందాడా, హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు Read full story
Thu 14:56 అనకాపల్లిని మరో రంగారెడ్డి జిల్లాగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు రాంబిల్లిలో రూ.5,400 కోట్లతో రెన్యూ సోలార్ ప్లాంట్‌కు శంకుస్థాపన రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యమని వెల్లడి గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యవస్థ ధ్వంసమైందని విమర్శ విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ Read full story
Thu 14:56 తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అరెస్ట్ తెలంగాణలో రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్న కార్మికులు నిబంధనల ప్రకారమే సమ్మెకు దిగామన్న ఈదురు వెంకన్న Read full story
Thu 14:53 కాలేయంపై ప్లాస్టిక్ కణాల పంజా.. పెను ప్రమాదాన్ని మోసుకొస్తున్న మైక్రోప్లాస్టిక్స్! మైక్రో, నానోప్లాస్టిక్ కణాల వల్ల కాలేయానికి ముప్పు వాటిల్లుతోందని పరిశోధన వెల్లడి జంతువులలో కాలేయ సమస్యలకు కారణమవుతున్న ప్లాస్టిక్స్ మనుషులపైనా అదే ప్రభావం చూపవచ్చని అంచనా శరీరంలోకి చేరే ప్లాస్టిక్స్ క్యాన్సర్ కారకాలను, హానికర రసాయనాలను మోసుకెళతాయని ఆందోళన Read full story
Thu 14:39 ఐదేళ్ల తర్వాత.. చైనీయులకు పర్యాటక వీసాలను పునరుద్ధరించిన భారత్ గల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్, చైనా మధ్య నిలిచిన టూరిస్ట్ వీసాలు తాజాగా, పర్యాటక వీసాలపై కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చైనా, హాంకాంగ్ పౌరులకు వీసాలు జారీ చేయడం కోసం మార్గదర్శకాలు Read full story
Thu 14:35 శస్త్రచికిత్స కారణంగా రాలేకపోతున్నాను: నాదెండ్ల మనోహర్‌కు పవన్ కల్యాణ్ ఫోన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత ఆయన కుమారుడు, మంత్రి నాదెండ్ల మనోహర్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోన్ శస్త్రచికిత్స కారణంగా తాను అంత్యక్రియలకు రాలేకపోతున్నట్లు పవన్ విచారం నాదెండ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఉప ముఖ్యమంత్రి ఈ విషాదం నుంచి మనోహర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు Read full story