ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జగన్ పై దాడి కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
    01 Wed 15:30

    జగన్ పై దాడి కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ

    • కోర్టులో తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
    • విచారణ ఇంకా కొనసాగుతోందంటూ కోర్టుకు తెలిపిన ఎన్ఐఏ
    • అక్టోబర్ 25న జగన్ పై దాడి
  • కిషన్ రెడ్డి సంగతి జూన్ 15 తర్వాత తేలుస్తా.. బరాబర్ జవాబిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
    02 Sun 21:18

    కిషన్ రెడ్డి సంగతి జూన్ 15 తర్వాత తేలుస్తా.. బరాబర్ జవాబిస్తా: సీఎం రేవంత్ రెడ్డి

    • హైదరాబాద్ అభివృద్ధిని కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు
    • మెట్రో, మూసీ, రీజనల్ రింగ్ రోడ్డు పనులకు ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శ
    • ఉప్పల్ నియోజకవర్గంలో రూ.1600 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
    • రాజకీయాలకు అతీతంగా నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని స్పష్టీకరణ
  • రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది: కిషన్ రెడ్డి
    03 Sun 21:10

    రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది: కిషన్ రెడ్డి

    • సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
    • రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారని విమర్శలు
    • కేసీఆర్‌ను ప్రజలు ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారని వ్యాఖ్య
    • విదేశీ వ్యామోహంతో ప్రజల సమస్యలు మరచిన రేవంత్‌కు అదే గతి తప్పదన్న కిషన్ రెడ్డి
    • తెలంగాణలో పాలన మారినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని విమర్శ
  • ఈసారి మూడు నగరాల్లో ఏపీఎల్ 2026.. జూన్ 9 నుంచి క్రికెట్ పండగ
    04 Sun 21:01

    ఈసారి మూడు నగరాల్లో ఏపీఎల్ 2026.. జూన్ 9 నుంచి క్రికెట్ పండగ

    • జూన్ 9 నుంచి 30 వరకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ 2026
    • ఈసారి విశాఖ, కడప, మంగళగిరిలో మ్యాచ్‌ల నిర్వహణ
    • కడప, మంగళగిరి స్టేడియాలలో కొత్తగా ఫ్లడ్‌లైట్ల ఏర్పాటు
    • యువ ప్రతిభను వెలికితీయడమే ఏపీఎల్ లక్ష్యమన్న కేశినేని చిన్ని
    • పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఉచిత పాసులతో స్టేడియంలోకి ప్రవేశం
  • ఏడాదికి రూ.2 కోట్ల సంపాదన... అయినా ఆమెకు పెళ్లి కావడంలేదు!
    05 Sun 20:32

    ఏడాదికి రూ.2 కోట్ల సంపాదన... అయినా ఆమెకు పెళ్లి కావడంలేదు!

    • సింగపూర్‌లో రూ. 2 కోట్ల వార్షిక ఆదాయంతో లీగల్ కౌన్సిల్ గా పనిచేస్తున్న మహిళ
    • 12 ఏళ్లుగా పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వైనం 
    • కాబోయే వరుడికి ఉండాల్సిన అర్హతలపై కఠిన నిబంధనలు
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె కథ, షరతులు
    • నెటిజన్ల మధ్య తీవ్ర చర్చకు దారితీసిన ఘటన
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు
    06 Sun 20:18

    పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు

    • ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు
    • నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ లోపించడమే కారణం
    • ఈ మేరకు నిర్ణయం తీసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
    • ప్రకాశం జిల్లా తర్వాత నెల్లూరు కమిటీపై వేటు
    • కొత్త కమిటీ నియామకం వరకు కేంద్ర కార్యాలయం పర్యవేక్షణ
  • ఏపీలో '108' సేవలకు కొత్త రూపు
    07 Sun 20:10

    ఏపీలో '108' సేవలకు కొత్త రూపు

    • ఆంధ్రప్రదేశ్‌లో సమూలంగా మారిన 108 అంబులెన్స్ సేవలు
    • జూన్ 2025 నుంచి మే 2026 వరకు 7.78 లక్షల అత్యవసర కేసులకు సేవలు
    • భవ్య హెల్త్ కేర్‌తో కలిసి అధునాతన టెక్నాలజీ వినియోగం
    • 1.13 లక్షల రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో చికిత్స
    • లక్షకు పైగా గర్భిణులను ఆసుపత్రులకు సురక్షితంగా తరలింపు
  • తనకు టీడీపీ రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై భాష్యం రామకృష్ణ ఏమన్నారంటే...!
    08 Sun 20:03

    తనకు టీడీపీ రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై భాష్యం రామకృష్ణ ఏమన్నారంటే...!

    • టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ ఎంపిక
    • తనపై నమ్మకం ఉంచిన చంద్రబాబు, లోకేశ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు
    • ఉపాధ్యాయుడిగా మొదలై మూడు రాష్ట్రాలకు విస్తరించిన విద్యాసంస్థల ప్రస్థానం
    • ఎన్టీఆర్‌పై అభిమానం, చంద్రబాబు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగు
    • రాష్ట్ర అభివృద్ధి, విద్యారంగ పురోగతికి కృషి చేస్తానని హామీ
  • టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్... రోహిత్ శర్మ స్పందన
    09 Sun 19:46

    టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్... రోహిత్ శర్మ స్పందన

    • భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ రాణిస్తాడని రోహిత్ ధీమా
    • ముంబై క్రికెట్ వాతావరణం నాయకత్వ లక్షణాలను నేర్పుతుందని వ్యాఖ్య
    • సూర్యకుమార్ యాదవ్ స్ఫూర్తిని, శ్రేయస్ నాయకత్వాన్ని ప్రశంసించిన హిట్ మ్యాన్
    • టీ20 ముంబై లీగ్ యువ ఆటగాళ్లకు గొప్ప వేదిక అని పేర్కొన్న రోహిత్
    • టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తున్న ఎంసీఏను అభినందించిన రోహిత్ శర్మ
  • 'సింగ్ గీతం'.. 20 ఏళ్లప్పుడు విన్న కథ, 70 ఏళ్లకు చూస్తున్నా: కమల్ హాసన్
    10 Sun 19:37

    'సింగ్ గీతం'.. 20 ఏళ్లప్పుడు విన్న కథ, 70 ఏళ్లకు చూస్తున్నా: కమల్ హాసన్

    • 'సింగ్ గీతం' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కమల్ హాసన్
    • 20 ఏళ్ల వయసులో విన్న కథ ఇప్పుడు సినిమాగా వస్తోందని వెల్లడి
    • సింగీతం గారికి ఇప్పటికీ సహాయ దర్శకుడిగా ఉండటానికి ఇష్టపడతానన్న కమల్
    • రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మించి ఉంటే బాగుండేదని అనిపించిందని వ్యాఖ్య
    • ప్యాషన్‌తో సినిమా తీస్తే ఊహించని విజయం వస్తుందని ఉద్ఘాటన
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV