వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగిన శ్రీకాకుళం జెడ్పీ క్యాంప్ క్లర్క్.. ఆరోగ్య పరిస్థితి విషమం!
- ఈ ఉదయం మీడియా సమావేశం
- జడ్పీ సీఈఓ నగేష్ వేధిస్తున్నాడని ఆరోపణ
- ఆ వెంటనే పురుగుల ముందు తాగిన సంతోష్ కుమార్
- ప్రస్తుతం రిమ్స్ లో చికిత్స
ఆ వెంటనే ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించిన వైద్యులు, మెరుగైన చికిత్స కోసం రిమ్స్ కు తీసుకెళ్లాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.