kollywood: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన తమిళ హీరో అజిత్

  • అన్నాడీఎంకేలో చేరుతున్నారన్న వదంతులకు తెర
  • ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా రాజకీయాల్లో ఉండను
  • పోలింగ్ కేంద్రం వద్ద సాధారణ ఓటరుగా నిలబడటమే ఇష్టం
తమిళ హీరో అజిత్ అన్నాడీఎంకేలో చేరుతున్నట్టు కొంత కాలంగా వదంతులు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా, అజిత్ చేసిన వ్యాఖ్యలతో ఈ వదంతులకు తెరపడింది. తన పొలిటికల్ ఎంట్రీపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ తాను రాజకీయాల్లో ఉండనని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద సాధారణ ఓటరుగా నిలబడటమే తనకు ఇష్టమని అన్నారు.
kollywood
hero
anith
aiadmk
politics

More Telugu News