Best parliamentarian: ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపీ కవితకు పురస్కారం

  • ఫేమ్ ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ సర్వే
  • ‘శ్రేష్ణ్ సంసద్’ సర్వేలో ఉత్తమ ఎంపీగా కవిత ఎంపిక
  • ఈ నెల 31న ఢిల్లీలో అవార్డును అందుకోనున్న కవిత
నిజామాబాద్ నియోజకవర్గపు టీఆర్ఎస్ ఎంపీ కె.కవితను ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపిక చేశారు. ఈ నెల 31న ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరగనున్న కార్యక్రమంలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును ఆమె అందుకుంటారు. ఫేమ్ ఇండియా-ఏసియా పోస్ట్ మేగజైన్ ఆదర్శ్ విభాగంలో నిర్వహించిన ‘శ్రేష్ణ్ సంసద్’ సర్వేలో ఉత్తమ ఎంపీగా ఆమె ఎంపికయ్యారు.
Best parliamentarian
TRS
MP
kavitha

More Telugu News