ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నగదు, కాంట్రాక్టులకు కక్కుర్తిపడి ఎంతకు దిగజారిపోయావ్ జగన్మోహన్ రెడ్డి!: దేవినేని ఉమ ఆగ్రహం
    Wed 15:22

    నగదు, కాంట్రాక్టులకు కక్కుర్తిపడి ఎంతకు దిగజారిపోయావ్ జగన్మోహన్ రెడ్డి!: దేవినేని ఉమ ఆగ్రహం

    • ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్లదగ్గర తాకట్టు పెట్టారు
    • ముగ్గురు మోదీలు జగన్నాటకం ఆడుతున్నారు
    • జగన్ కు ప్రజలు గట్టి గుణపాఠం చెబుతారు
    Read full story
  • బెర్ముడా తీరంలో గులాబీ రంగు ఇసుక మిస్టరీ వీడింది!
    Tue 22:26

    బెర్ముడా తీరంలో గులాబీ రంగు ఇసుక మిస్టరీ వీడింది!

    • గులాబీ ఇసుక తిన్నెల కింద బెర్ముడా భూగర్భ రహస్యం
    • అగ్నిపర్వతం కాదు, భూమి ట్రాన్సిషన్ జోన్ నుంచి ఆవిర్భావం
    • రాళ్లలో అధికంగా నీటి నిల్వలు, ప్రత్యేక రసాయనాలు
    • లక్షల ఏళ్ల కిందటి సముద్ర భాగాలతో ద్వీపం ఏర్పాటు
    Read full story
  • అసోం సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు, లోకేష్... ఫొటో రౌండప్!
    Tue 22:18

    అసోం సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు, లోకేష్... ఫొటో రౌండప్!

    • అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు, లోకేష్
    • ఈ కార్యక్రమానికి పలువురు ఎన్డీఏ నేతలు హాజరు
    • కూటమి పాలిత రాష్ట్రాల సీఎంలతో చంద్రబాబు, లోకేష్ సంభాషణ
    • కేంద్ర మంత్రులతోనూ సరదాగా ముచ్చటించిన నేతలు
    Read full story
  • నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల రహస్య స్థావరం గుర్తింపు
    Tue 22:06

    నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల రహస్య స్థావరం గుర్తింపు

    • 'మాద్ బచావో అభియాన్' కింద చేపట్టిన ఆపరేషన్‌లో స్థావరం గుర్తింపు
    • భారీగా నగదు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభ్యం
    • ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు వెల్లడి
    Read full story
  • సన్‌రైజర్స్‌కు 169 పరుగుల టార్గెట్.. పిచ్ చూస్తే ఏమంత ఈజీగా లేదు!
    Tue 21:59

    సన్‌రైజర్స్‌కు 169 పరుగుల టార్గెట్.. పిచ్ చూస్తే ఏమంత ఈజీగా లేదు!

    • సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పోరాడే స్కోరు
    • 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసిన గుజరాత్
    • సాయి సుదర్శన్ (61), వాషింగ్టన్ సుందర్ (50) హాఫ్ సెంచరీలు
    • హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్‌లకు రెండేసి వికెట్లు
    • సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 169 పరుగులు అవసరం
    Read full story
  • పెట్రోల్, డీజిల్ లభ్యత, ధరలపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
    Tue 21:52

    పెట్రోల్, డీజిల్ లభ్యత, ధరలపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

    • ఎక్కువ కాలం కొనసాగితే వినియోగదారులపై భారం మోపే పరిస్థితి రావొచ్చని అభిప్రాయం
    • దేశంలో తగినన్ని చమురు నిల్వలు ఉన్నాయన్న హర్దీప్ సింగ్ పూరి
    • రిటైల్ ఇంధన లభ్యతపై కేంద్రం భరోసా
    Read full story
  • సైజీజీ... ఈ పదానికి అర్థం తెలుసా?
    Tue 21:48

    సైజీజీ... ఈ పదానికి అర్థం తెలుసా?

    • ఖగోళంలో మూడు వస్తువులు ఒకే సరళ రేఖపైకి రావడమే 'సైజీజీ'
    • గ్రహణాలకు కారణమయ్యే ఖగోళ అమరిక 'సైజీజీ'
    • 'కలిసి కట్టబడిన' అని అర్థం వచ్చే గ్రీకు పదం నుంచి పుట్టుక
    • పౌర్ణమి, అమావాస్య రోజుల్లో టైడ్స్‌పై దీని ప్రభావం
    • ఖగోళ శాస్త్రంలో ఇది ఒక ముఖ్యమైన శాస్త్రీయ భావన
    Read full story
  • మే 15న పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో ఊహించగలరా?: నారా లోకేష్ టీజర్ ట్వీట్
    Tue 21:35

    మే 15న పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో ఊహించగలరా?: నారా లోకేష్ టీజర్ ట్వీట్

    • పుట్టపర్తిలో రూ.లక్ష కోట్లతో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ
    • మే 15న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
    • ఈ ప్రాజెక్టుతో 20 వేల మందికి ఉపాధి అవకాశాలు
    • పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో ఊహించగలరా అంటూ లోకేష్ ట్వీట్
    • ఆధునిక యుద్ధ విమానం ఏఐ వీడియోను పంచుకున్న నారా లోకేష్
    Read full story
  • సమ్మర్ సేల్స్... నువ్వా, నేనా అంటూ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ధరల యుద్ధం
    Tue 21:20

    సమ్మర్ సేల్స్... నువ్వా, నేనా అంటూ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ధరల యుద్ధం

    • అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్‌తో మొదలైన ధరల యుద్ధం
    • స్మార్ట్‌ఫోన్‌లపై 40% వరకు భారీ డిస్కౌంట్లు
    • సామ్‌సంగ్ S25 అల్ట్రా, ఐకూ, వన్‌ప్లస్ మోడళ్లపై ప్రత్యేక ఆఫర్లు
    • బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లతో మరింత తగ్గుతున్న ధరలు
    • కొనుగోలుదారులకు రెండు ప్లాట్‌ఫామ్‌లలో ధరలు పోల్చుకోవాలని సూచన
    Read full story
  • నీట్ పరీక్ష లీక్ వ్యవహారం.. రంగంలోకి దిగిన సీబీఐ
    Tue 21:09

    నీట్ పరీక్ష లీక్ వ్యవహారం.. రంగంలోకి దిగిన సీబీఐ

    • లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన కేంద్ర విద్యాశాఖ
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీబీఐ
    • నేరపూరిత కుట్ర, మోసం సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV