ఏపీ ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు.. కృష్ణా జిల్లాలో యథేచ్ఛగా టోల్ దోపిడీ!
- సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ప్రజలు
- టోల్ రద్దుచేసినా వసూలు ఎందుకని ప్రశ్న
- తమకు ఆదేశాలు అందలేదంటున్న టోల్ సిబ్బంది
అయితే ఈరోజు టోల్ ఫీజు వసూలు చేయరాదని తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని టోల్ సిబ్బంది స్పష్టం చేశారు. ఏదైనా ఉత్తర్వులు అందితేనే మినహాయింపు ఇవ్వగలమని వ్యాఖ్యానించారు. కాగా, ఇరువర్గాలు వాగ్వాదానికి దిగడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.