ys sharmila: కలియుగ సీత వైయస్ షర్మిళ: సినీ రచయిత చిన్నికృష్ణ

  • షర్మిళపై తప్పుడు ఆరోపణలు బాధాకరం
  • మహిళలపై ఆరోపణలు చేసేవారు కుక్కలతో సమానం
  • రానున్న ఎన్నికల్లో వైయస్ కుటుంబం వెనుక ఉంటాం
తనకు, ప్రభాస్ కు మధ్య సంబంధం ఉందంటూ టీడీపీ నేతలు సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని... వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ సోదరి షర్మిళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ స్పందించాడు. షర్మిళపై తప్పుడు ఆరోపణలు బాధాకరమని అన్నారు. ఓటమి భయంతోనే ఆమెపై నిందలు వేస్తున్నారని చెప్పారు. షర్మిళను కలియుగ సీతగా అభివర్ణించారు. మహిళలపై ఆరోపణలు చేసేవారు తన దృష్టిలో కుక్కలతో సమానమని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైయస్ కుటుంబం వెనుక తాము ఉంటామని తెలిపారు.
ys sharmila
jagan
chinni krishna
prabhas
tollywood
ysrcp

More Telugu News