Fri 20:58 హోదా అమలు చేయకుంటే.. నా ఊళ్లోనే కాదు.. ఏపీలోనూ శాశ్వతంగా అడుగుపెట్టను: రఘువీరా ఏపీలో ప్రత్యేక హోదా అమలు చేసి తీరుతాం 62 ఏళ్లుగా ఏపీలోనే జీవిస్తున్నా ఇల్లు, ఆస్తులు అన్నీ ఏపీలోనే ఉన్నాయి Read full story
Fri 06:55 ప్రకృతి ప్రేమికుడు దుశ్శర్లపై గొర్రెల కాపరుల దాడి సూర్యాపేట జిల్లా రాఘవాపురంలో ఘటన అడవిలో గొర్రెలు మేపొద్దన్నందుకు కర్రలు, రాళ్లతో దాడి తలపై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స భూమి కోసమే హత్యాయత్నం జరిగిందని ఆరోపణ Read full story
Fri 06:35 ఆర్టీసీ సమ్మెలో విషాదం: చికిత్స పొందుతూ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతి సమ్మెలో భాగంగా ఆత్మహత్యాయత్నం చేసిన శంకర్‌గౌడ్ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూత ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మార్పణ కార్మికులు ఆందోళన విరమించాలని భుత్వం విజ్ఞప్తి నేడు కార్మిక సంఘాలతో ప్రభుత్వ చర్చలు Read full story
Thu 23:33 ముంబై ఢమాల్... సంజూ సెంచరీ, అకీల్ స్పిన్ మ్యాజిక్ తో సీఎస్కే సూపర్ విక్టరీ ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ ఘన విజయం అజేయ సెంచరీతో చెలరేగిన సంజు శాంసన్ 4 వికెట్లతో ముంబై బ్యాటింగ్‌ను కుప్పకూల్చిన అకీల్ హోసేన్ 103 పరుగుల భారీ తేడాతో గెలిచిన సీఎస్కే పేలవ ప్రదర్శనతో చేతులెత్తేసిన ముంబై బ్యాటర్లు Read full story
Thu 23:23 'షుగర్ డేటింగ్' స్కాండల్‌లో అమెరికా ఉన్నతాధికారిణి... ఎవరీ 29 ఏళ్ల జూలియా వార్వరో? అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారిణిపై 'షుగర్ డేటింగ్' ఆరోపణలు విలాసాల కోసం 3 నెలల్లో రూ. 33 లక్షలు ఖర్చు చేయించారని ఫిర్యాదు అధికారిణి తీరు జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని ఆందోళన వివాదంతో ఆమెను సెలవుపై పంపిన ప్రభుత్వం.. అంతర్గత విచారణకు ఆదేశం మాజీ ప్రియుడి కక్ష సాధింపేనని ఆరోపణలను కొట్టిపారేస్తున్న అధికారిణి జూలియా Read full story
Thu 23:12 అమరావతి రైతులకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్ ల్యాండ్ పూలింగ్ రైతులకు కౌలు పెంచుతూ కీలక నిర్ణయం రాష్ట్రానికి ఆదాయాన్నిచ్చే నగరంగా అమరావతి అభివృద్ధి వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు సీఆర్డీఏ సమావేశంలో ఆమోదం ప్రతిష్టాత్మక విద్యా, ప్రభుత్వ సంస్థలకు భూముల కేటాయింపు 2027 నుంచి బిట్స్ పిలానీలో అడ్మిషన్లు ప్రారంభం Read full story
Thu 23:01 రామ్ చరణ్ ను కలిసిన 'వాళా 2' టీమ్ మలయాళ బ్లాక్‌బస్టర్ 'వాళా 2' తెలుగులో రిలీజ్ రామ్ చరణ్ ను కలిసిన చిత్రబృందం సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సాహు గారపాటి, అర్చన షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై తెలుగులో విడుదల కానున్న చిత్రం దర్శకుడు విపిన్ దాస్, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన చరణ్ Read full story
Thu 22:42 భారత్ గొప్ప దేశం.. అంతలోనే మాటమార్చిన ట్రంప్! 'నరక కూపం' వివాదం తర్వాత భారత్‌పై ట్రంప్ ప్రశంసలు భారత్ గొప్ప దేశమని, తనకు మంచి స్నేహితుడు ఉన్నాడని వ్యాఖ్య అమెరికన్ రేడియో హోస్ట్ వ్యాఖ్యలను ట్రంప్ రీపోస్ట్ చేయడంతో దుమారం వివాదంపై ఆచితూచి స్పందించిన భారత విదేశాంగ శాఖ Read full story
Thu 22:24 టాస్ వేళ రుతురాజ్ పేరు మర్చిపోయిన రవిశాస్త్రి... వీడియో ఇదిగో! ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోరులో విచిత్ర సంఘటన చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్ పేరు మర్చిపోయిన వ్యాఖ్యాత రవిశాస్త్రి కొన్ని క్షణాలు ఆగి, గుర్తు తెచ్చుకుని పేరు పలకడంతో నవ్వులు సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటన దృశ్యాలు వైరల్ టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ క్షేత్రరక్షణ ఎంపిక Read full story
Thu 22:09 అనంతబాబు వ్యవహారం: భగ్గుమన్న దళిత సంఘాలు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుపై నిరసనలు సాక్షులకు డబ్బు ఎర వేసి, బెదిరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు రెండో రోజూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు రెండు రోజుల్లో అరెస్ట్ చేయకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరిక మాజీ సీఎం జగన్‌పై దళిత సంఘాల తీవ్ర ఆగ్రహం Read full story