ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'కథానాయకుడు' సినిమాపై దర్శకుడు రాఘవేంద్రరావు స్పందన
    Wed 15:19

    'కథానాయకుడు' సినిమాపై దర్శకుడు రాఘవేంద్రరావు స్పందన

    • మనుషులు మహాపురుషులవుతారని నిరూపించిన కారణజన్ముడు ఎన్టీఆర్
    • ఆయన పాత్రను అద్భుతంగా పోషించిన బాలయ్యకు హ్యాట్సాఫ్
    • క్రిష్, కీరవాణి, విద్యాబాలన్ లకు అభినందనలు
    Read full story
  • కెప్టెన్ అజింక్యా రహానేకు డబుల్ ట్రబుల్.. ఓటమికి తోడు రూ.12 లక్షల జరిమానా!
    Wed 08:39

    కెప్టెన్ అజింక్యా రహానేకు డబుల్ ట్రబుల్.. ఓటమికి తోడు రూ.12 లక్షల జరిమానా!

    • వరుస ఓటములతో సతమతమవుతున్న కేకేఆర్‌ కెప్టెన్ అజింక్యా రహానే
    • చెన్నైతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు రూ.12 లక్షల జరిమానా
    • ఈ సీజన్‌లో కోల్‌కతాకు ఇది తొలి తప్పిదం అని తెలిపిన ఐపీఎల్ కౌన్సిల్
    • ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని కోల్‌క‌తా
    Read full story
  • టాలీవుడ్‌లో సమ్మె సైరన్: మే 1 నుంచి థియేటర్ల బంద్‌కు రంగం సిద్ధం
    Wed 08:31

    టాలీవుడ్‌లో సమ్మె సైరన్: మే 1 నుంచి థియేటర్ల బంద్‌కు రంగం సిద్ధం

    • టాలీవుడ్‌లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం
    • రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేయాలని థియేటర్ యజమానుల డిమాండ్
    • మే 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిక
    • ప్రమాదంలో పడిన నిఖిల్, సమంత చిత్రాలతో పాటు పలు మే సినిమాలు
    Read full story
  • భారత్‌లో తొలిసారి.. హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్
    Wed 08:25

    భారత్‌లో తొలిసారి.. హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్

    • ఫ్యూచర్ సిటీలో శాశ్వత ప్రాంగణం.. తాత్కాలికంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్
    • 2027-28 విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభమయ్యే అవకాశం
    • హైదరాబాద్‌ను గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వ అడుగులు
    Read full story
  • మహారాష్ట్రలో ఘోరం.. 350 అశ్లీల వీడియోలు.. 180 మంది బాధితులు
    Wed 08:13

    మహారాష్ట్రలో ఘోరం.. 350 అశ్లీల వీడియోలు.. 180 మంది బాధితులు

    • 180 మంది మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడి అరెస్ట్
    • ప్రేమ పేరుతో వల వేసి, అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిల్
    • బీజేపీ ఎంపీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు
    • నిందితుడు మహమ్మద్ అయాజ్‌కు 7 రోజుల పోలీస్ కస్టడీ
    • విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని ఎంపీ డిమాండ్
    Read full story
  • పరిహారం కోసం వినూత్న నిరసన.. కలెక్టరేట్‌లో కారం చల్లిన బాధితురాలు
    Wed 08:01

    పరిహారం కోసం వినూత్న నిరసన.. కలెక్టరేట్‌లో కారం చల్లిన బాధితురాలు

    • భూ సమస్య పరిష్కారం కావడం లేదనే ఆవేదనతో నిరసన
    • ఘటనతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం, గ్రామంలో భూమి సర్వే
    • పరిహారంలో అన్యాయం జరిగిందని బాధితురాలి ఆరోపణ
    Read full story
  • లాహోర్ దాడి ఘటన.. ఇప్పటికీ త‌న‌ శరీరంలో దాడి తాలూకు శకలాలు ఉన్నాయన్న సంగక్కర
    Wed 07:40

    లాహోర్ దాడి ఘటన.. ఇప్పటికీ త‌న‌ శరీరంలో దాడి తాలూకు శకలాలు ఉన్నాయన్న సంగక్కర

    • లాహోర్ దాడి ఘటనపై 17 ఏళ్ల తర్వాత స్పందించిన సంగక్కర
    • బాంబు పేలితే బాగుండని సహచర ఆటగాడి జోక్.. నిమిషంలోనే దాడి
    • శ్రీలంక అంతర్యుద్ధం ముందు తమ అనుభవం చాలా చిన్నదని వెల్లడి
    • 'మేము దాని కోసమే సైన్యంలో చేరాం' అన్న సైనికుడి మాటలు కదిలించాయని వ్యాఖ్య 
    Read full story
  • జగన్ పర్యటనకు వెళ్లరాదని మత్స్యకారుల తీర్మానం... వెళితే రూ.1 లక్ష ఫైన్!
    Wed 07:23

    జగన్ పర్యటనకు వెళ్లరాదని మత్స్యకారుల తీర్మానం... వెళితే రూ.1 లక్ష ఫైన్!

    • జువ్వలదిన్నెలో జగన్ పర్యటనకు వెళ్లొద్దని మత్స్యకారుల తీర్మానం
    • హాజరైన వారికి లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరిక
    • బోట్ల వివాదం తేలే వరకు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం
    • టీడీపీ నేతలు బీదా సోదరులపై కూడా సామాజిక బహిష్కరణ విధింపు
    Read full story
  • భారత్‌లో అమెరికా ‘ఫ్రీడమ్‌250’ వేడుకలు.. ఢిల్లీ ఆటోలపై ట్రంప్ చిత్రాలు
    Wed 07:15

    భారత్‌లో అమెరికా ‘ఫ్రీడమ్‌250’ వేడుకలు.. ఢిల్లీ ఆటోలపై ట్రంప్ చిత్రాలు

    • అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను భారత్‌లో అధికారికంగా ప్రారంభించిన సెర్గియో
    • ఢిల్లీలో అధ్యక్షుడు ట్రంప్ చిత్రాలతో కూడిన ప్రత్యేక ఆటోలను ఆవిష్కరించిన అమెరికా రాయబారి
    • 2026 జులై 4 వరకు కొనసాగనున్న‌ ‘ఫ్రీడమ్‌250’ పేరుతో నిర్వహిస్తున్న ఈ వేడుకలు 
    • ఈ కార్యక్రమం ద్వారా భారత్-అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యం
    • ఢిల్లీ తర్వాత దేశంలోని ఇతర నగరాల్లోనూ ఈ ప్రచార ఆటోల పర్యటన‌
    Read full story
  • కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. పవన్ కీలక ఆదేశాలు
    Wed 07:10

    కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. పవన్ కీలక ఆదేశాలు

    • 2027లో వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
    • 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా
    • ఘాట్ల ఆధునీకరణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయన్న మంత్రి దుర్గేశ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV