Lakshmis`s Ntr: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రెండో పాట విడుదల.. ‘ఎన్టీఆర్.. ఎన్టీఆర్.. జయసుధ’ అంటూ సాగిన పాట!

షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలోని రెండోపాట ‘ఎందుకు’ విడుదలైంది. ‘జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి వారిని కాదని లక్ష్మీపార్వతిని ఎందుకు?.. ఎందుకు?’ అంటూ ఈ పాట సాగింది. ‘ఎన్టీఆర్.. ఎన్టీఆర్.. జయసుధ, జయప్రద, శ్రీదేవి, కృష్ణకుమారి, సావిత్రి, అంజలీదేవి.. వీళ్లందరినీ వదిలి ఆ లక్ష్మీపార్వతిని ఎందుకు.. ఎందుకు.. ఎందుకు.. ఎన్టీఆర్..ఎన్టీఆర్.. సీబీఎన్, ఎన్బీకే, దగ్గుబాటి, హరికృష్ణ.. వీళ్లందరినీ కాదని ఆ లక్ష్మీపార్వతిని ఎందుకు..ఎందుకు’ అంటూ ఈ పాట సాగింది.
Go Back to Shorts
Lakshmis`s Ntr

More Telugu News