తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ వేషధారణలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ నిరసన!
- పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఆందోళన
- ప్రత్యేకహోదా, విభజనహామీల అమలుకు డిమాండ్
- ఆందోళనలో పాల్గొన్న టీడీపీ నేతలు
శివప్రసాద్ గతంలోనూ మాయల ఫకీర్, మాజీ సీఎం కరుణానిధి, స్కూలు పిల్లాడు, రావణాసురుడు, సర్దార్ పటేల్, వంగపండు వేషధారణలో పార్లమెంటు వద్ద నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.