మరికాసేపట్లో నిమ్మకూరుకు చేరుకోనున్న బాలకృష్ణ.. షూటింగ్ చేసే ఛాన్స్!
- ఉదయం 10.20 గంటలకు గన్నవరంకు రాక
- తల్లిదండ్రుల విగ్రహాలకు నివాళులు అర్పించనున్న నటుడు
- ఎల్లుండి విడుదల కానున్న కథానాయకుడు
కాగా, బాలకృష్ణతో పాటు హీరో కల్యాణ్ రామ్, నటి విద్యాబాలన్ రానున్నారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా ఎన్డీఆర్ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’కు సంబంధించిన కొన్ని సీన్లు తెరకెక్కించే అవకాశముందని భావిస్తున్నారు. బాలకృష్ణ నటించిన ఎన్డీఆర్ కథానాయకుడు సినిమా ఎల్లుండి అంటే ఈ నెల 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే.