తెలంగాణలో రేపు బంద్ కు దిగుతున్న ఆటో, క్యాబ్ సంఘాలు!
- మోటార్ వాహనాల చట్టం తెస్తున్న కేంద్రం
- వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు
- బలవంతంగా రుద్దుతున్నారని ఆవేదన
ఈ నేపథ్యంలో రేపు ఆటో, క్యాబ్ బంద్, ఎల్లుండి నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ బిల్లును ఎన్డీయే ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు ఫైనాన్షియర్ల దోపిడీని అరికట్టాలని కోరారు. ఈ సందర్భంగా బంద్ కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.