రేపు విద్యాబాలన్ తో కలిసి నిమ్మకూరుకు బాలకృష్ణ!
- ప్రత్యేక విమానంలో గన్నవరంకు బాలయ్య
- ఆపై రోడ్డు మార్గాన నిమ్మకూరుకు
- రేపు నిమ్మకూరులో రెండో భాగం షూటింగ్
అక్కడ ముందుగా ఎన్టీఆర్, బసవతారకంల విగ్రహాలకు పూలమాలలు వేశాక, 'ఎన్టీఆర్' రెండో భాగానికి సంబంధించిన ఓ సీన్ ను గ్రామంలో చిత్రీకరించనున్నారని చెప్పారు. హరికృష్ణగా నటిస్తున్న కల్యాణ్ రామ్ కూడా షూటింగ్ లో ఉంటారని చెప్పారు. రేపు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకునే వీరు, ఆపై రోడ్డు మార్గంలో 10 గంటల సమయానికి నిమ్మకూరు చేరుకుంటారని వెల్లడించారు.