Thu 17:54 పార్లమెంట్ ముట్టడికి యత్నించిన ప్రత్యేక హోదా సాధన సమితి నేతలపై లాఠీచార్జి ప్రత్యేక హోదా, రైల్వేజోన్ డిమాండ్లు రెండు రోజులుగా నిరసనలు అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు Read full story
Mon 22:25 చిత్రపటాన్ని పట్టుకుని రోడ్డుపై నిలబడిన చిన్నారి.. బస్సు ఆపి పలకరించిన కేసీఆర్ జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ తిరిగి వెళుతుండగా కేసీఆర్ చిత్రపటాన్ని పట్టుకుని రోడ్డుపై నిలబడిన చిన్నారి బస్సును ఆపమని సంజ్ఞ చేసి, చిన్నారిని పలకరించిన కేసీఆర్ Read full story
Mon 22:23 తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి అద్భుత స్పందన... ఫొటోలు చూడండి! తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పుట్టినరోజున కృష్ణగిరి జిల్లా తళ్లిలో భారీ బహిరంగ సభ డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు Read full story
Mon 22:07 'రాజా శివాజీ'.. భర్త ఎమోషనల్ స్పీచ్, కంటతడిపెట్టిన జెనీలియా 'రాజా శివాజీ' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దంపతుల భావోద్వేగం భార్య సహకారం, తండ్రిని గుర్తు చేసుకుంటూ రితేశ్ భావోద్వేగం మే 1వ తేదీన విడుదల కానున్న సినిమా Read full story
Mon 21:43 ఈ యోగాసనాలు మహిళలకు ప్రత్యేకం! మహిళల శారీరక, మానసిక సమస్యలకు యోగా అద్భుత పరిష్కారం ఋతుక్రమ సమస్యలు, నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే ఆసనాలు ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను అందించే యోగా భంగిమలు నిపుణులు సూచించిన 8 ముఖ్యమైన ఆసనాలివే శరీరానికి బలం, సౌలభ్యం అందించి ఆరోగ్యంగా ఉంచే యోగా Read full story
Mon 21:42 జీవన్ రెడ్డి చరిత్ర, ఆయన వెనుక ఉన్న మచ్చలన్నీ నాకు తెలుసు: రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం పాపాల భైరవుడు అధికారంలోకి రావాలని జీవన్ రెడ్డి అంటున్నారని ఆగ్రహం 14 సార్లు బీఫామ్ ఇస్తే మోసం చేసి వెళ్లారని ఆగ్రహం Read full story
Mon 21:29 తిలక్ వర్మ సూపర్ సెంచరీ.. ముంబై భారీ స్కోరు గుజరాత్ టైటాన్స్‌పై అద్భుత సెంచరీ చేసిన తిలక్ వర్మ కేవలం 45 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన యువ బ్యాటర్ ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు ఒక దశలో 44/3తో కష్టాల్లో ఉన్న ముంబైని ఆదుకున్న తిలక్ గుజరాత్ బౌలర్లలో రబాడకు మూడు వికెట్లు Read full story
Mon 21:10 బీఆర్ఎస్ పార్టీలో చేరగానే, జీవన్ రెడ్డికి కీలక పదవి ఇచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటన తెలంగాణ భవిష్యత్తు ప్రయోజనాల కోసం జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరినట్లు వెల్లడి కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పగిస్తానన్న కేసీఆర్ Read full story
Mon 21:05 లెబనాన్‌లో క్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సైనికుడు... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నెతన్యాహు లెబనాన్‌లో ఏసుక్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సైనికుడు సోషల్ మీడియాలో ఫోటో వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రధాని నెతన్యాహు సైనికుడిపై క్రిమినల్ విచారణ.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ఇది మా విలువలకి విరుద్ధమని స్పష్టం చేసిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) విగ్రహాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన సైనిక అధికారులు Read full story
Mon 20:55 పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం రేపు మృత్యుంజయ హోమం చాలాకాలంగా పవన్ కల్యాణ్ కు అనారోగ్య సమస్యలు శనివారం నాడు హైదరాబాదులో శస్త్రచికిత్స జరిగిన వైనం పవన్ కల్యాణ్ కోసం మృత్యుంజయ హోమం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఈ నెల 21న మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హోమం Read full story