ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త.. వడ్డీ రేటు పెంపు?
- ప్రస్తుతం వున్న 8.55 శాతం వడ్డీ రేటును పెంచే యోచన
- అంతర్గత సమీక్షా సమావేశంలో నిర్ణయం
- నెలాఖరుకి నిర్ణయం ప్రకటన
2018- 2019 ఆర్ధిక సంవత్సరంలో వడ్డీరేటు పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ వడ్డీరేటు పెంచడం వలన, 6 కోట్ల మంది ఖాతాదారులకు లాభం చేకూరుతుంది. ఈ ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ విషయంపై ఈ నెలాఖరుకి నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.